హైపర్ ఆది నిజస్వరూపం తెలిస్తే షాక్ అవుతారు
హైపర్ ఆది అంటే తెలుగు వారందరికీ తెలిసిన విషయమే హైపర్ ఆది చేసే కామెడీ ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది అదే విధంగా అతని వేసే పంచ్ లు కూడా ప్రతి ఒక్కరికీ తప్పకుండా వస్తాయి. మన హైపర్ ఆది గురించి పూర్తిగా తెలుసుకుందాం.
హైపర్ ఆది 1982 లో జన్మించడం జరిగింది ఇతని తల్లి పేరు కనకమ్మ తండ్రి పేరు కనకయ్య ఇతడు చదువుల కోసం హైదరాబాద్కు రావడం జరిగింది.చిన్నప్పటి నుంచి అతనికి సినిమాలలో నటించడం అంటే చాలా ఇష్టమని నాన్నతో అనడం జరిగింది కానీ తండ్రి ఒప్పుకోకపోవడంతో ఇతర సినిమాల్లో కాకుండా కామెడీ లో నటించడం జరిగింది. హైపర్ ఆది రాకముందు జబర్దస్త్ లో అంతా అండగా ఉండేది కాదు మామూలుగా ఉండేది కానీ ఎప్పుడైతే హైపర్ ఆది జబర్దస్త్ లోకి వచ్చాడు అప్పటినుండి జబర్దస్త్ పెరిగిందని చెప్పవచ్చు అదేవిధంగా జబర్దస్త్ కి సంబంధించి మరింత పెరిగింది.
- హైపర్ ఆది గురించి తెలియని విషయాలు మరింత తెలుసుకుంటారు
- జబర్దస్త్ లో ఎక్కువ కామెడీ చేసే వ్యక్తిగా హైపర్ ఆది నిలిచాడు
- హైపర్ ఆది పంచులు ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతాయి
- హైపర్ ఆది జబర్దస్త్ లో చేసే కామెడీ లు చూస్తే ప్రతి ఒక్కరికి తప్పకుండా నవ్వు వస్తుంది
- హైపర్ ఆది కి జబర్దస్త్ ద్వారా సినిమా రంగాలలో అవకాశాలు అయితే రావడం అయితే జరిగింది
హైపర్ ఆది పడగానే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ముఖ్యంగా హైపర్ ఆది కి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అయితే వీరు ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు కానీ అందులో ఒక్కడు మాత్రమే జబర్దస్త్ లో నటించడం జరిగింది అతని పేరు హైపర్ ఆది.
హైపర్ ఆది ఫిజికల్ ఫిట్నెస్ గురించి తెలుసుకుంటాం
హైపర్ ఆది ఫిజికల్ ఫిట్నెస్ అనగా చూసుకుంటే అతని ఛాతీ 32 ఇంచులు ఉంటుంది అతని 5 ఐదు అడుగుల పొడవు ఉంటాడు అతని కలర్ కలర్ నలుపు రంగు ఉంటుంది అతని నెత్తి వెంట్రుకలు నలుపు రంగులో ఉంటాయి అతని బాడీ హెల్పు రంగులో ఉండటం జరుగుతుంది. ఇతను రోజు జొన్న రొట్టెలు మరియు గోధుమ రొట్టెలు తింటే లో ఉంటాడు అదేవిధంగా చికెన్ కూర ఉంటాడు. ఈ ఆర్టికల్ లో ఎవరైతే చదువుతున్నారు.
- అయిపోదు అది ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేస్తాడు
- అప్పుడు ప్రతిరోజు ఉదయం యోగ మరియు మెడిసిన్ చేస్తూ ఉంటాడు
- హైపర్ ఆది ముఖ్యంగా శాఖాహారం తీసుకోవడం జరుగుతుంది
హైపర్ ఆది పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాము
హైపర్ ఆది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాడు హైపర్ ఆది కానీ దేశం మొత్తం ఇతని పేరు వ్యాపించింది ముఖ్యంగా జబర్దస్త్ నటించిన హైపర్ ఆది మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా జబర్దస్త్ నటించిన అందరికీ అంటే అతనికి ఎక్కువ ఫ్యాన్స్ ఉండటం జరిగింది.
హైపర్ ఆది వేసిన పంచులు ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతాయి అదే విధంగా అతను చేసే కామెడీ ప్రతి ఒక్కరికి తప్పకుండా నవ్వు తెప్పిస్తుంది.
హైపర్ ఆది లో మంచి మనసు కూడా ఉంది ముఖ్యంగా ఇతనికి మంచి పేరు కూడా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జబర్దస్త్ లోకి రావడానికి చాలా కష్టపడ్డాడు అని చెప్పుకోవచ్చు అంతకంటే ముందు మూడు సినిమాలలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కానీ ఇలాంటి అవకాశాలు రాక జబర్దస్త్ లో స్థిరపడి పోయాడు కానీ ఇప్పుడు జబర్దస్త్ నుండి సినిమాల్లోకి అవకాశం రావడం జరిగింది దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉండటం అదేవిధంగా ఇతనికి ఎంతోమంది అభిమానులు కూడా ఉండటం జరిగింది.
హైపర్ ఆది ఎడ్యుకేషనల్ వివరాలు తెలుసుకుందాము
హైపర్ ఆది చదువు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చదువుకోవడం జరిగింది అతని స్కూల్ చదువు ముగిశాక కాలేజీకి హైదరాబాద్ కు రావడం జరిగింది ఇతను బి ఏ వరకు చదువుకున్నాడు. తర్వాత అనంతరం చదువు ఆపి సినిమాల్లో అవకాశాల కోసం పెట్టుకోవడం జరిగింది. కానీ ఏ ఒక్క దానికి అవకాశం రాక జబర్దస్త్ లో స్థిరపడి పోవడం జరిగింది.
హైపర్ ఆది లవ్ స్టోరీ
హైపర్ ఆదికి లవ్ స్టోరీ ఒకప్పుడు ఉండేది అయితే లవ్ స్టోరీ ఒక సంబంధం అయితే ఉంది.
ఇతను చదువు కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది అప్పుడు ఆ అమ్మాయితో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది అప్పటినుండి ఈ లవ్ స్టోరీ సంవత్సరం వరకు కొనసాగింది తరువాత ఒకరికొకరు దాచుకోక ఈ లవ్వు ఆగిపోయిందని ఒక టీవీ న్యూస్ లో చెప్పడం జరిగింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హైపర్ ఆది కి లవ్ స్టోరీ కూడా ఉందని చాలామంది సందేహ పడుతూ ఉంటారు
ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్
ఇతని అమ్మానాన్నలు వ్యవసాయ రైతులు చిన్నప్పటినుంచి హైపర్ ఆది వాళ్ళ అమ్మ నాన్న ఇతనిని పెంచడం జరిగింది అప్పటినుండి హైపర్ ఆది కి సంబంధించి విద్యాభ్యాసం కోసం వీరి తండ్రులు చాలా కష్టపడ్డారు.
హైపర్ ఆదికి బీఎండబ్ల్యూ కారు ఉంది ఒకప్పుడు సైకిల్ పై సవారి చేస్తూ ఉండేవాడు ఇప్పుడు కార్ లో తిరుగుతున్నాడు. అదేవిధంగా ఇతనికి జావా బైక్ కూడా ఉంది. ఈ మధ్యన చాలా అన్నయ్యలకు కు బైకులు ఇప్పించాడు.
ఈ సంపాదన మొత్తం కూడా జబర్దస్త్ నుంచి వచ్చిన సంపాదనతో ఇలాంటివి కొనుగోలు చేశాడు.
హైపర్ ఆది ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటాడు సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు నడుస్తూ ఉంటాడు హైపర్ ఆది యోగా వంటి ఆసనాలు కూడా చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఖాళీ టైంలో మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతి రోజు తన దినచర్యను కొనసాగిస్తూ ఉంటాడు.
అప్పుడప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటాడు. హైపర్ ఆది ఈ రోజు ఉదయాన్నే లేవగానే గోరువెచ్చటి నీళ్లు తాగుతాడు అదేవిధంగా అల్లం టీ తాగుతూ ఉంటాడు.
డ్రెస్సింగ్ స్టైల్
చిన్నప్పటినుంచి హైపర్ ఆది కి జీన్స్ ప్యాంట్లు చాలా ఇష్టం అదేవిధంగా టీ షర్టు వేసుకోవడం అంటే కూడా మరీ ఎక్కువగా ఇష్టం. నెల నెలకు ఖచ్చితంగా ప్యాంటు చొక్కా తీసుకుంటాడు అదేవిధంగా షూస్ రెండు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాడు చూసారా ఫ్రెండ్స్ జబర్దస్త్ నుండి ఎంత సంపాదన వస్తుందో మీరే అర్థం చేసుకోండి.
ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో నటించడం జరిగింది ఆ సినిమా పేరు బిల్లా నాయక్ నటించడం జరిగింది అప్పటి నుండి ఆ దీనికి మరింత క్రేజ్ పెరిగింది అని చెప్పుకోవచ్చు.
జబర్దస్త్ సంపాదన ఎంత
హైపర్ ఆది జబర్దస్త్ లో నటించడం జరిగిందని మీ అందరికీ తెలిసిన విషయమే.
జబర్దస్త్ లో మంచి పేరు ప్రతిష్ట తో పాటు మంచి డబ్బు కూడా వచ్చింది ఈ డబ్బుతో ఎన్నో విలాసాలు అనుభవిస్తున్నాడు అదే విధంగా ఎన్నో రకాల కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా పేదలకు సహాయం అందిస్తున్నామని ఒక తెలిసింది.
అదేవిధంగా హైపర్ ఆది కి వస్తున్నా సంపాదనలో కొంత భాగం అనాధలకు కూడా ఇస్తున్నాడు అని కూడా తెలిసింది హైపర్ ఆది తో పాటు కొంతమంది జబర్దస్త్ లో నటించే వారు కూడా అనాధలకు సహాయం చేస్తున్నారని కూడా ఒక వార్తలు తెలిసింది.
అదేవిధంగా హైపర్ ఆది సంబంధించి ఎన్నో రకాల విషయాలు మనం నాటికలు తెలుసుకోవడం జరిగింది ఇతని ఫిజికల్ ఫిట్నెస్ గురించి అదేవిధంగా ఫ్యామిలీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడమే జరిగింది ముఖ్యంగా ఇతనికి లవ్స్టోరీ కూడా ఉంది కాకపోతే ఆ లవ్ స్టోరీ లో ప్రస్తుతం క్లోజ్ అయింది కాకపోతే ఇప్పుడు ఎవరినైనా లవ్ చేస్తున్నారో లేదో ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు అదేవిధంగా హైపర్ ఆది కి సంబంధించి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా యొక్క యోగ ఆసనాలు ప్రతిరోజు చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఇతను చెస్ ఆడుతూ ఉంటాడు ఖాళీ సమయాలలో వీడియో గేమ్ కూడా ఆడుతూ ఉంటాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించిన తర్వాత అతనికి చాలా చాలా అవకాశాలు అయితే సినిమాలలో రావడమే జరిగింది.
ముఖ్యంగా హైపర్ ఆది సినిమాల కోసం ప్రయత్నం చేయడం అయితే చాలా మందికి తెలియదు కేవలం జబర్దస్త్ స్టేజీపై వచ్చాడు అని అనుకుంటారు కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇతను ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు కూడా ఇది కూడా అదే జరిగింది ఇతని తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత జబర్దస్త్ నటించడం ద్వారా ఇతనికి ఒక నెలకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు అయితే రావడం జరుగుతుంది ఇది కాకుండా కు సంబంధించి అయితే అయితే రావడం జరుగుతుంది అయితే సంబంధించి డబ్బులు రావడం జరుగుతుంది.
ముఖ్యంగా హైపర్ ఆది తో పాటు జబర్దస్త్ లో చాలామంది నటీనటులు ఉన్నారు ముఖ్యంగా హైపర్ ఆది తో పాటు అన్వేష్ ధనరాజ్ అదిరే అభి చలాకి చంటి ఇలా ఈ విధంగా అనేక రకాల మంది నటీనటులు నటించడమే జరుగుతూ ఉంది.
అదేవిధంగా హైపర్ ఆదికి గడ్డం పెంచడం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా మనం జబర్దస్త్ కామెడీ షో చూసేటప్పుడు ఇతనికి తప్పనిసరిగా గడ్డం ఉంటుంది. ఈ విధంగా తన గడ్డం తో పాటు ఎన్నో విషయాలు నటించడం జరిగింది ఇది చాలా మందికి తెలిసిన విషయమే ముఖ్యంగా జబర్దస్త్ స్టేజి చాలా మందికి ఉపాధిని చూపించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా హైపర్ ఆది సంపద మీరు తెలుసుకున్నారు కదా
అదేవిధంగా యాంకర్ల తో కూడా డా పంచులు వేయడం కూడా జరుగుతూ ఉంది.
ముఖ్యంగా రేష్మి అయితే చాలా వరకు బాగానే వాడుకుంటున్నాడు. రేష్మి అయితే రోజుకు దుమ్ము లేపుతున్నారు రేష్మి అంటే అందరికీ ఇష్టమే ముద్దు ముద్దుగా ఉంటుంది.
ఈ ఆర్టికల్ చదివే వాళ్ళకి ఎవరెవరికి ఇష్టమో కింద కామెంట్ లో మాకు తెలియజేయండి.
ముఖ్యంగా యాంకర్స్ ని కూడా విడవటం లేదు వారిని కూడా ఒకపక్కన చూసుకుంటున్నాడు.
హైపర్ ఆది కి సంబంధించి ఈ ఆర్టికల్ లో మనం అనేక రకాల విషయాలు తెలుసుకున్నాము కదా
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీరు హైపర్ ఆది సంబంధించి ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్నారు కదా
మరి కొందరి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేయండి
0 Comments