శేఖర్ మాస్టర్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
శేఖర్ మాస్టర్ అనుకోకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టడం అయితే జరిగింది ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్ గా ఇతడు ఎదిగడం అయితే జరిగింది. అయితే ఇతనికి చిన్నప్పుడు డాన్స్ చేయడం అంటే మరీ ఎక్కువగా ఇష్టం ఉండేది. ఇతడు స్కూల్లో చదివేటప్పుడు స్కూల్లో వార్షికోత్సవం రోజు కూడా ఇతడు డ్యాన్స్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడు ఆ డ్యాన్స్ చూసి ప్రజలంతా చప్పట్లు కొడుతూ ఉండేవారు అదే విధంగా తన స్నేహితుడు కూడా ఇతను డ్యాన్స్ చూసి ఫిదా అయ్యేవారు.
అయితే ఇతడు డ్యాన్స్ వేగం చూసి అయితే ఇతని అభిమానులు కూడా ఫిదా అయ్యేవారు.
శేఖర్ మాస్టర్ మధ్యతరగతి ఫ్యామిలీ నుండి రావటం అయితే జరిగింది
శేఖర్ మాస్టర్ కి డ్యాన్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం డాన్స్ ఎంతగా ఇష్టమంటే అతను అమ్మానాన్నలు కూడా అంతే ఇష్టం అని అంటూ ఉంటాడు
ఇతడు డాన్స్ కోసం ఇంట్లో నుంచి పారిపోవడం రావడం జరిగింది
ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చి ఇతడు డ్యాన్స్ నేర్చుకోవడం అయితే జరిగింది
మ్యారేజ్ అయింది ఇతనికి కొడుకు మరియు ఒక కూతురు పుట్టడం జరిగింది
ఇతను లవ్ మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది
ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోయర్స్ అయితే ఉన్నారు
ఇతని యూట్యూబ్ ఛానల్ లో కూడా కొన్ని కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు
ఫేస్బుక్లో కూడా కొన్ని లక్షల మంది ఫాలోయింగ్ సైట్ ఉన్నారు
అదేవిధంగా చిన్నప్పటి లైఫ్ స్టైల్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము
శేఖర్ మాస్టర్ ఇతని చిన్నతనంలో అనేక డ్యాన్సులు చేసేవాడు అదేవిధంగా ఇతడు 19 80లో ఉధరాత అనే గ్రామంలో జన్మించడమైతే జరిగింది అదేవిధంగా మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు ఇతని తండ్రి స్కూల్లో టీచర్ గా చెప్తూ ఉండేవాడు అదేవిధంగా తల్లి అంగన్వాడీలో పనిచేసేది.
అదేవిధంగా ఇతని చిన్నదానంలో డాన్స్ ఏ విధంగా చేసేవాడు అదేవిధంగా చదువు పట్ల కూడా అంతే పట్టును సాధించడం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతడు స్కూలు చదివేటప్పుడు మొదటి ర్యాంకు రావడం అయితే జరిగేది. అదే విధంగా డ్యాన్స్లలో కూడా ఇతడు మొదటి రేఖను తెలుసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా శేఖర్ మాస్టర్ ఫిట్నెస్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
శేఖర్ మాస్టర్ పొద్దున లేచి నుంచి వీలు దొరికినప్పుడల్లా ఇతడు ఎక్ససైజ్ చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఇత
డు ఎక్సైజ్ చేసే విధానం అయితే చాలా కొత్త విధానంగా ఉంటుంది. ఇతడు ఎందుకోసమే ఎక్సైజ్ చేస్తూ ఉంటాడు అంటే ఇతని శరీరంలో పెట్టేసు గురించి అయితే ఇతడు ఎన్నో రెట్లు కష్టపడుతూ ఉంటాడు మరి ముఖ్యంగా రోజుకు రెండు లేదా మూడు గంటలు చొప్పునాయుడు ఎక్సర్సైజ్ చేయడం అయితే జరుగుతుంది. మరియు ముఖ్యంగా గ్యాస్ చేసేటప్పుడు శరీరంలో ఫిట్నెస్ కోసం అయితే ఇతడు చాలా ఎక్ససైజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా ఎనర్జీ కావాలి కాబట్టి ఇతడు తినే ఆహారం కూడా చాలా విచిత్రమైన ఆహారం. ఇతడు తినే తిండి ఇందులో ఎక్కువగా పోషక ఆహారం కలిగి ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఇతని తిండిలో పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో పోషకాలు బాగా ఎక్కువగా అందుతాయి ఆ విధంగా అందటం వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది..
శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకున్నట్లయితే శేఖర్ మాస్టర్ చిన్నతనంలో ఇతడు చదువులో చురుకుగా ఉండేవాడు అదేవిధంగా ఇతర డ్యాన్స్ లో కూడా చాలా చురుకుగా ఉండేవాడు. ముఖ్యంగా డ్యాన్స్ అంటే ఇతడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు అదే విధంగా ఇతడు చేసిన డ్యాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ రెట్టింపు అయింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అదేవిధంగా యూట్యూబ్ లలో కూడా ఇతనికి ఫాలోయింగ్ అయితే మరీ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.
ఏ విధంగా ఈ మధ్యకాలంలో ఈటీవీలో ప్రసారమయ్యే డీ జోడి లో కూడా ఇతడు జడ్జిగా వివరించడం అయితే జరిగింది.
అదేవిధంగా ఈమధ్య కాలంలో కామెడీ సన్నివేశాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ లో నటించే కమెడియన్ తో కలిసి ఇతడు కామెడీ చేయడం కూడా ఈ మధ్యకాలంలో మనం టీవీలో చూస్తూ ఉన్నాము. అదేవిధంగా శేఖర్ మాస్టర్ చేసే స్టెప్స్ మన తెలుగులో కూడా ఎవరు కూడా వేయలేరు.. మాస్టారు అంటే మన తెలుగు ప్రజలకు ఎంతోమందికి అభిమానం మరియు ప్రేమ దయ కలిగి ఉందని చెప్పుకోవచ్చు.
డీ జోడి లో జడ్జిగా వివరించడం అయితే జరిగింది
ఇతడు జబర్దస్త్ లో చేసే కామెడియన్లతో ఇతడు కూడా కామెడీ చేయడం జరిగింది
అదేవిధంగా జబర్దస్త్ లో నటించిన వారితో కూడా సినిమాలలో కూడా చేయడం అయితే జరిగింది
ఇతడు డాన్స్ కోసం అయితే చాలా కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు
ఇతడు పదవ తరగతి వరకు తన గ్రామంలోని చదువుకున్నాడు
శేఖర్ మాస్టర్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనం ఇప్పుడు మరొకసారి తెలుసుకోవడం అయితే ప్రయత్నం చేద్దాము.
శేఖర్ మాస్టర్ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేస్తాడు నిద్రలేచిన వెంటనే ఇతడు పది కిలోమీటర్ల దూరం పరుగు పందెం వెళ్తూ ఉంటాడు. అదే విధంగా బాక్సింగ్ అంటే కూడా ఇతనికి చాలా ఎక్కువగా ఇష్టం. తర్వాత ఇతడు యోగ మూడు గంటల చేస్తూ ఉంటాడు. మెడిటేషన్ నాలుగు గంటలకు చేస్తూ ఉంటాడు మొత్తం టైం 7:00 ఇతడు ఎక్ససైజ్ కోసం కేటాయిస్తాడు అని చెప్పుకోవచ్చు. విధంగా శేఖర్ మాస్టర్ చేసే ప్రతి ఒక డ్యాన్స్ ప్రతి ఒక్క అభిమానికి హుషారు రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు.
శేఖర్ మాస్టర్ తినే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము
శేఖర్ మాస్టర్ తినే ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుంటాము. ఇతడు పొద్దునే లేవగానే ఉప్మా తింటూ ఉంటాడు అదేవిధంగా మధ్యాహ్నం టైం లో ప్రతిరోజు చికెన్ లేదా మటన్ కంపల్సరిగా ఇతడు తింటూ ఉంటాడు.
ఈ విధంగా సాయంత్రం టైంలో కూడా ఇతడు చికెన్ లేదా మటన్ తింటూ ఉంటాడు. ఈ విధంగా రోజు చికెన్ లేదా మటన్ తింటూ ఉంటాడు ఎందు గురించి అంటే చికెన్ అదేవిధంగా మటన్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయని ఇతడు అంటూ ఉంటాడు అదేవిధంగా ప్రజలంతా ప్రతిరోజు చికెన్ తినాలి అదేవిధంగా మటన్ తినాలి అని చెప్తూ ఉంటాడు.
ఈ విధంగా శేఖర్ మాస్టర్ తన అభిమానులను కూడా హుషారు పెంచే వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇతనికి ఫేస్బుక్లో కొన్ని లక్షల మంది ఫాలోయింగ్స్ ఉన్నారు. ఏ విధంగా అయితేనే యూట్యూబ్ లలో కూడా కొన్ని కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ కూడా ఉండటం అయితే జరిగింది. అదేవిధంగా ఇతని ఇంస్టాగ్రామ్ లో కూడా లక్షల మంది ఫాలోయర్స్ అయితే ఉన్నారు. అదేవిధంగా ఇతడు దూర ప్రయాణాలు చేయుటకు ఇష్టపడుతూ ఉంటాడు. కాలంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సైకిల్ పై వెళ్ళాడు. అభిమానులకు ఎవరికి కూడా ఇలాంటి సంగతి తెలియదు. ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఇతడు బైకుపై ఎక్కువ దూరాలు ప్రయాణ్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఏ విధంగా ఖాళీ సమయంలో ఇతడు చేసే పని ఏమిటో తెలుసా చెస్ ఎక్కువగా ఆడుకుంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు మొబైల్లో ఆన్లైన్లో చేసుకుని ఎక్కువగా ఆడుతూ ఉంటాడు చేస్తే ఎందుకు ఆడుతూ ఉంటాడు అంటే చేసుకోవాలనా ఇతడు మెదడుకి హుషారు రేకెత్తిస్తుందని చెప్తూ ఉంటాడు. అదే విధంగా ఇతడు టెన్నిస్ మరియు క్యారం బోర్డు ఖాళీ దొరికినప్పుడల్లా ఆడుతూ ఉంటాడు. ఈ విధంగా తన రోజు కార్యక్రమం పూర్తి చేసుకుంటూ ఉంటాడు.
ఈ విధంగా ఇతని షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే ఇతడు ఏ రోజు ప్లానింగ్ చేసుకోవాలనే విషయం ఒక డైరీలో రాస్తూ ఉంటాడు. నిజంగా రాసుకోవడం వల్ల అతనికి అదేకరకాల ఉపాయాలు అదేవిధంగా మర్చిపోకుండా ఉండటానికి డైరీ ఎక్కడికి వెళ్ళినా సరే డైరీ వెంట తీసుకెళ్తూ ఉంటాడు.
ఇతనికి డ్యాన్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం డాన్స్ కోసం ఇతడు హైదరాబాద్కు అయితే రావడం అయితే జరిగింది హైదరాబాదులో డ్యాన్స్ నేర్పించే కళాశాలలో ఇతడు చేరడం అయితే జరిగింది. డాన్స్ అంటే ఎంత ఇష్టమో? అతని అమ్మానాన్నలు కూడా అంత ఎక్కువగా ఇష్టమని అంటూ ఉంటాడు.
ఇతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇతను వేసుకునే బట్టలు జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు అదేవిధంగా కాటన్ బట్టలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఇతని డ్రెస్సింగ్ స్టైల్ అయితే ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇతని అభిమానులకు అయితే ఇతడు అంటే చాలా ఎక్కువగా ఇష్టమని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా తన రోజువారి స్టైల్ ప్రారంభమవుతుంది.
ఆరపదార్థాలు ఎక్కువగా ఎనర్జీ ఇచ్చే ఆరు పదార్థాలు తింటూ ఉంటాడు
చెరుకు రసం అంటే మరీ ఎక్కువగా ఇష్టం
అదేవిధంగా ఎక్కువగా అరటి పండ్లు జామకాయలు తింటూ ఉంటాడు
ఇతడు చిన్న పిల్లలతో ఆడుకోవడం అంటే మరీ ఎక్కువగా ఇష్టం
ముఖ్యంగా ఖాళీ దొరికినప్పుడు ఇతడు చెస్ మరియు క్యారం బోర్డు అదేవిధంగా క్రికెట్ వంటి గేమ్స్ ని ఆడుతూ ఉంటాడు
ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇతనికి వీడియో గేమ్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం
శేఖర్ మాస్టర్ వేసి స్టెప్పులు చూసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా కావాలని కోరుకుంటారు.
ఇతడు స్టూడియోలు అందరితో హుషారుగా ఉండటం జరుగుతూ ఉంటుంది.
ఈ ఆర్టికల్ లో శేఖర్ మాస్టర్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాము అదేవిధంగా ఇతనికి సంబంధించి ప్రతి ఒక్క వివరాలను తెలుసుకున్నాము.
మిగతా వారి బయోగ్రఫీ గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
0 Comments