మనం జబర్దస్త్ అప్పారావు గురించి పూర్తికు సంబంధించి ఈ ఆర్టికల్ లో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి.
- జబర్దస్త్ లోకి రాకముందు ఇతని ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండేది కాదు
- ఇతని జీవన శైలి చూస్తే అందరికీ చాలా బాధగా కలుగుతుంది
- చిన్నప్పటి విద్యా విధానం గురించి ఆర్టికల్ లో మీరు పూర్తిగా తెలుసుకుంటారు
- అదేవిధంగా బ్రతుకుతెరువు కోసం నేర్చుకున్న గుణపాటాలు ఇతనికి ఎన్నో పాటలు నేర్పించాయని చెప్తూ ఉంటాడు
జబర్దస్త్ అప్పారావు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగు ప్రజలకు ఎదురు చేసే కామెడీ చాలా బాగా నడుస్తుంది మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే అప్పారావు చేసే కామెడీ ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది అదేవిధంగా అప్పారావు జబర్దస్త్ లో ఆకాశం కోసం చాలా విధంగా ప్రయత్నం చేశాడు అనుకోకుండా జబర్దస్త్ జబర్దస్త్ లోకి ఇతను రాకముందు వేరే వర్క్ చేసుకునేవాడు. జబర్దస్త్ అప్పారావు వాళ్ళ అమ్మానాన్నలు చాలా కష్టపడి ఇతను పెంచడం అయితే జరిగింది జబర్దస్త్ అప్పారావు గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము.
అంతకంటే ముందు ఇతనికి సంబంధించి ఫిసికల్ ఫిట్నెస్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుని ప్రయత్నం అయితే చేద్దాము. ఇతని చాతి పొడుగు 47 ఇంచులు ఉంటుంది ఇతని కలయిక కలరు నలుపు రంగులో ఉంటుంది ఇతని యొక్క బరువు 99 కిలోల వరకు అయితే ఉంటాడు. అదేవిధంగా ఇతని వెంట్రుకలు కలరు నలుపు రంగులో ఉంటుంది.
అదేవిధంగా తన పర్సనాలిటీని ఏ విధంగా చేస్తున్నాడు మనం తెలుసుకుందాము
జబర్దస్త్ అప్పారావు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇతడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు యోగ మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా ఇతడు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా యోగ కొన్ని గంటలపాటు చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోత ఈ విషయం ఏమిటంటే మెడిటేషన్ కూడా గంటా లేదా రెండు గంటలు చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఇతడు తినే ఆహారం ఎక్కువగా ఆకుకూరలు పండ్లు, అలములు తింటూ ఉంటాడు. అదేవిధంగా ఇతడు బయట దొరికే ఆహారం తినడం తినే ఆహారం సపరేటుగా విదేశాల నుంచి తెప్పించుకోవడమే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పు తగిన విషయం ఏమిటంటే ఇతడు తినే ఆహారం కరెక్ట్ సమయానికి తినడానికి ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ఇతడు నిద్ర రాత్రి 10 గంటల లోపు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా మందు సీగరేటు గుట్కాలు తినే అలవాటు ఇతనికి లేదు. మందు ఎప్పుడైనా బంధువులు ఇంటికి వస్తే లేదా ఇతను బంధువుల ఇంటికి వెళితేనే తప్ప ఇతడు మందు తాగే అలవాటు ఇతనికి లేదు.
మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతని లైఫ్ లో ఎన్నో అవరోధాలు అదేవిధంగా ఎన్నో కష్టాలను ఎదురు చూశాడు. ముఖ్యంగా తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో కూడా ఇతడు గడపడం జరిగింది మరి ముఖ్యంగా ఇతన్ని తల్లిదండ్రులు మధ్యతరగతికి చెందినవారు అందుకే ఇతని ఎలాంటి ఇబ్బంది కలగకుండా గారాబంగా పెంచడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే జబర్దస్త్ అప్పారావు టెన్త్ వరకు తన ఊర్లో చదువుకోవడమే జరిగింది తర్వాత పై చదువుల కోసం బెంగళూరు వెళ్లడం అయితే జరిగింది తర్వాత అక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేయడమనేది జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్కు రావడంతో జరిగింది హైదరాబాదులో ఇతడు సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేయడమైతే జరిగింది అందులో ఒక డైరెక్టర్ ఇతనికి అవకాశం అయితే ఇవ్వడమైతే జరిగింది ఆ డైరెక్టర్ పుణ్యమా అని ఇప్పుడు ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు మరియు జబర్దస్త్ లో ఇతనికి మంచి పేరు ప్రతిష్టలు అదే విధంగా సంపదను కూడా తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు
పరిముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే జబర్దస్త్ అప్పారావు అన్నం లేకుండా పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు జబర్దస్త్ అప్పారావు.
అదేవిధంగా జబర్దస్త్ అప్పారావు తన జీవితకాలంలో మంచి పొజిషన్లో ఉండాలని ఇతని కోరిక అదే విధంగా ఇతని పిల్లలు కూడా మంచి పోసిషన్ లో ఉండాలని ఇతని కోరిక. మరి ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏమిటంటే ఇతడు ఎంతమందికి పేదలకు తోచిందల సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా తినడానికి ఆరపదార్థాలు పంచుతూ ఉంటాడు అదేవిధంగా బట్టలు కట్టుకోవడానికి తన తోచిన సహాయం అందిస్తుంటాడు జబర్దస్త్ అప్పారావు.
మనకు తెలియని విషయం ఏమిటంటే జబర్దస్త్ లో మనల్ని నవ్విస్తూ ఉంటాడు అప్పారావు కాకపోతే అతని బ్యాగ్రౌండ్ నుంచి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది ఎంత బాధగా అనిపిస్తుంది అంటే అతని స్టోరీ గనుక ఉంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా తన ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు అప్పారావు. ఇతడు ఒకటే విషయాన్ని నమ్ముతూ ఉంటాడు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే అని ఇతడు. ఈ విధంగా తన ప్రయత్నాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూ ఉంటాడు అది ఫెయిల్ అయిన పాసైన ప్రయత్నం ఆపదలుచుకోలేడు.
అతనికి ఇష్టమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాము ఇతనికి
ఇతనికి ఇష్టమైన ఆహార పదార్థాలు చికెన్ కర్రీ అదే విధంగా మటన్ కర్రీ అంటే చాలా ఎక్కువగా ఇష్టము ప్రతిరోజు తప్పకుండా చికెన్ మరియు మటన్ ఉండేటట్టు చూసుకుంటాడు అదేవిధంగా ఆకుకూరలు చాలా ఇష్టం తోటి ఇతడు తింటూ ఉంటాడు అదేవిధంగా బయట పదార్థాలు ఏవి కూడా ఇతడు ముట్టుకోడు. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు ప్రతిరోజు కంపల్సరిగా పెరుగు తాగుతూ ఉంటాడు పెరుగులో ఉల్లిగడ్డ మరియు మిరపకాయలు వేసుకొని తాగుతూ ఉంటే దాన్ని రుచి చాలా బాగుంటుందని ఇతడు అంటూ ఉంటాడు.
అదేవిధంగా కూడా మంచిగా కూడా తాగుతూ ఉంటాడు మజ్జిగలో అనేక రకాల పోషక విలువలు పెంచే అనేక గుణాలు ఉన్నాయని ఇతడు నమ్ముతూ ఉంటాడు.
తన డైలీ లైఫ్ లో ఖచ్చితంగా యోగ మరియు మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే ఇది చేస్తే మనసు ప్రశాంతంగా శరీరం మన కంట్రోల్ లో ఉంటుందని అంటాడు మన శరీరానికి ఇలాంటి రోగాలు రావని అదేవిధంగా మన శరీరం చాలా ఉత్తేజంగా మండి ప్రశాంతంగా ఉంటుందని ఇతడు అంటూ ఉంటారు.
మరి ముఖ్యంగా చెప్పుకోదని విషయం ఏమిటంటే ఇతడు బయట ఎక్కువగా తిరగడు. ఇదేనా ఎమర్జెన్సీ అవసరం ఉంటేనే బయటికి వెళ్తాడు ఏదైనా పని ఉంటేనే బయటికి ఉంటాడు కాకపోతే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోడు.
అదేవిధంగా విదేశాల ప్రయాణం చేయాలని ఇతను కోరిక మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే విదేశీ ప్రయాణం చేయాలంటే ఇతనికి కోరిక ఉంటుంది మరి ముఖ్యంగా సముద్రం అంటే ఇతనికి చాలా ఎక్కువగా ఇష్టము.
అప్పుడప్పుడు గోవా కి వెళ్లి ఎంజాయ్మెంట్ చూస్తూ ఉంటాడు. అదేవిధంగా తన భార్యను గోవాకు తీసుకువెళ్లి అక్కడ టైం పాస్తూ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి కూడా గోవాకు వెళుతూ ఉంటాడు. అదేవిధంగా ఫోటోలు దిగటానికి చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. ఫోటోలు ఇతడు చాలా ఎక్కువగా దిగుతూ ఉంటాడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ లో ఫోటోలు దిగుతూ ఉంటారు.
ఇలాంటి జ్ఞాపకాల గురించి తెలుసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటు డైరీ మెయింటైన్ చేస్తూ ఉంటారు క్రమము తప్పకుండా డైరీ రాసే అలవాటు ఇతనికి ఉంది. అదేవిధంగా ప్లానింగ్ ను బట్టి ఏ పనైనా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా తన రోజు వారి కార్యక్రమం ప్లానింగ్ తో మొదలవుతుంది.
మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతనికి సినిమాలలో అవకాశం కోసం చాలా విధాలు ప్రయత్నం చేయడమైతే జరిగింది మరి ముఖ్యం కాదు ప్రయత్నం చేస్తున్నప్పుడు డైరెక్టర్ వలన ఇతనికి అవకాశం లభించిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇలాంటి ప్రయత్నం మాత్రం విడవకుండా ప్రతిరోజు ఇతడు డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు అనుకోకుండా కు డైరెక్టర్ ఇతనికి అవకాశం ఇవ్వడమైతే జరిగింది
అవకాశం వల్ల ఇతడు టాలెంట్ నిరూపించుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా తన కెరీర్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తినడానికి ఆహారం లేక చాలా బాధపడుతూ ఉండేవాడు ఇప్పుడు తన లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తన లైఫ్ ప్రారంభమైంది.
జబర్దస్త్ అప్పారావు ఇంత ఉన్న స్థానానికి రావడానికి చాలా కష్టపడ్డాడు ఈ భాగాలు తేడా లేకుండా డైరెక్టర్ ల ఇంటి చుట్టు తిరుగుతూ ఉండేవాడు అదేవిధంగా స్టూడియోలో వెంట తిరుగుతూ ఉండేవాడు. ఇతనికి ఒక అవకాశం రావడం వల్ల ఇతనికి చాలా మేలు జరిగిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతను ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. కాలు సమయాన్ని వేస్ట్ చేయకుండా తన ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు జబర్దస్త్ అప్పారావు.
తన కెరీర్లో ఎన్నో అవరాధాలు ఇతని తలకిందులు చేసిన ఇతని ప్రయత్నం మాత్రం విడపకుండా ఇతను ఎన్నో ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే కష్టానికి ప్రతిఫలం లభించుదని చెప్పుకోవచ్చు.
జబర్దస్త్ అప్పారావు తన ఫ్యామిలీతో దేశ విదేశాలు తిరిగే రావటానికి అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఇతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తన బంధువులతో కూడా ఇతడు తొందరగా కలిసిపోయే మనస్తత్వం కలవాడు. తన మిత్రులతో మరియు స్టూడియోలో మెంబర్షిప్ లతో కూడా తొందరగా కలిసిపోయి మనస్తత్వం కలదు జబర్దస్త్ అప్పారావు. అప్పారావు సామాజిక సేవతోపాటు తనకు తోచిన సహాయం కూడా చేస్తూ ఉంటాడు.
ఈ విధంగా తన వ్యక్తిగత జీవితం మనకు ఒక గుణపాఠంగా మారుతూ ఉంటుంది. జబర్దస్త్ అప్పారావు వల్ల మనం చాలా గుణపాటాలు కూడా నేర్చుకోవచ్చు ఇతడు కష్ట సమయంలో నుంచి తెలుగులో ఏ విధంగా తప్పించుకున్నాడు అదేవిధంగా తనకు అవకాశాలు రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో కూడా ఇతని బట్టి మనం నేర్చుకోవచ్చు.
ఈ విధంగా జబర్దస్త్ అప్పారావు బాగుండాలని అదేవిధంగా సినిమా అవకాశాలు మరింత ఎక్కువగా ఇతనికి రావాలని మనమందరం కూడా కోరుకుందాం.
చాలామంది సినిమా ఇండస్ట్రీకి రికమండేషన్ మీద వస్తారు కానీ ఇతను మాత్రం తన సొంత ప్రయత్నం మీద ఇతడు ఇండస్ట్రీకి రావడం జరిగింది.
దీన్నిబట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలను ఇతని బట్టి మనకు తెలుస్తుంది.
0 Comments