తాగుబోతు రమేష్ గురించి ఈ ఆర్టికల్ లో మనం పూర్తిగా తెలుసుకుందాము ముఖ్యంగా తాగుబోతు రమేష్ ఈ స్థాయికి ఎదగడానికి గల కారణం ఏమిటొ పూర్తిగా చదువుతాము 


తాగుబోతు రమేష్ సినిమాలోకి రాకముందు ఇతడు ఒక సాదాసీదాక ఏదో ఒక పని చేసుకునేవాడు. ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ఉండేవాడు అయితే ఒకరోజు ఇతనికి సినిమాలో నటించాలని కోరిక కలిగింది ఆ కోరికను తీర్చుకోవడానికి ఇతడు సినిమా స్టూడియోలో చుట్టు తిరుగుతూ ఉండేవాడు మరియు ముఖ్యంగా డైరెక్టర్ల చుట్టూ ఇతడు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు ఏదో ఒక అవకాశం తప్పకుండా వస్తుందని ఇతడు కలగనివాడు. ఈ విధంగా తనకు ఒక అవకాశం అయితే కలిగింది అంతకంటే ముందు మనము ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాము.


తాగుబోతు రమేష్ ఫిసికల్ ఫిట్నెస్ గురించి తెలుసుకుందాము

తాగుబోతు రమేష్ ఛాతి యొక్క పొడవు 55 ఇంచుల వరకు ఉంటుంది ఇతని కళ్ళు నలుపు రంగులో ఉంటాయి జుట్టు నలుపు రంగులో ఉంటుంది ఇతని బరువు 98 కిలోల వరకు ఉంటాడు ప్రస్తుతం 2022 లెక్కల ప్రకారం అయితే ఈ విధంగా ఉంటాడు.


ఇతడు ఇప్పుడు సినిమా కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఇతడు సినిమా హీరో కోసం ప్రయత్నం చేస్తున్నాడు బాహుబలి లాంటి మరొక సినిమా లలో ఇతడు నటించాలని ఇతడు అనుకుంటున్నాడు. ముఖ్యంగా అందులో హీరో పాత్ర పోషించాలని అనుకుంటున్నాడు.


ఇతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నట్లైతే ఇతడు 1980లో చందాపూర్ అనే గ్రామంలో జన్మించడం అనేది జరిగింది ఇతని తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఆర్థికపరంగా ఇబ్బంది లేకపోయినా ఇతనికి ఏదో ఒక పనిచేయాలని కోరిక కలిగేది చదువు బాగానే చదువుకున్నాడు టెన్త్ వరకు తన ఊరిలోనే చదువుకున్నాడు తర్వాత పై చదువుల కోసం హైదరాబాదుకు రావడం జరిగింది ముఖ్యంగా డిగ్రీ వరకు ఇతడు చదువుకున్నాడు తర్వాత జరిగే ఒక బట్టల దుకాణంలో పనిచేశాడు తర్వాత ఇతడు సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ల చుట్టూ స్టూడియోల చుట్టూ తిరిగి ఇవ్వడం మొదలుపెట్టాడు కానీ ఎవరు కూడా ఇతనికి అవకాశాలు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతూ ఉండేవారు. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు సినిమాలలో హీరో అవుదామని ఇతని కళ ప్రస్తుతం ఇతడు హీరో కాకపోయినా హీరోల ప్రక్కన ఇతడు నటించడం అయితే జరిగింది ముఖ్యంగా ఈగ సినిమాలు సమంత ను లాస్ట్ మూమెంట్లు పెళ్లి చేసుకోవడం మనం చూసాము.


ముఖ్యంగా ఇతడు తాగుబోతుగా నటిస్తూ ఉంటాడు ఈ తాగుబోతు నటించడం వల్ల ఇతనికి తాగుబోతు రమేష్ అని పేరు వచ్చింది మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే తాగుబోతు అని ఇతనికి ముద్ర వలె ఏర్పడింది రమేష్ అంటే ఎవరు కూడా గుర్తుపట్టరు కానీ తాగుబోతు రమేష్ అంటే చిన్నపిల్లడి నుండి పెద్ద ముసలి వరకు ఇతడిని గుర్తుపట్టడం జరుగుతుంది అంతగా ఇతని పేరు మారిందని చెప్పవచ్చు.


ఐదారుసార్లు జబర్దస్త్ లోకి రావడం జరిగింది ఇప్పుడు అతనికి సినిమా అవకాశాలు రావడం వల్ల సినిమాలలో నటించడం ఇతనికి టైం సరిపోవడం లేదు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు సినిమాలలో నటించడానికి జబర్దస్త్ లోకి రాకముందు కూడా ఇతడు ప్రతిరోజు డైరెక్టర్లు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఒక డైరెక్టర్ ఇతనికి అవకాశాలు ఇచ్చి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోమని ఇతనికి చెప్పేవాడు అదేవిధంగా ఇతడు చేసిన పని ఏమిటంటే సినిమాలలో నటించి తన టాలెంట్గా నిరూపించుకోవడం అయితే జరిగింది ఈ విధంగా తన పేరు ప్రపంచ దేశాలలో మారి మోగిందని చెప్పవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే తాగుబోతు రమేష్ అనేక సినిమాలలో నటించడం అయితే జరిగింది అంతకుముందు మామూలుగా నటించాడు కానీ ఇతనికి గుర్తింపు రావాలేదు ఇతడు కొత్తగా ఏదో ప్రయత్నం చేద్దామని తాగుబోతుగా ఇతడు నటించడం అయితే జరిగింది అందుకు ఇతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పేరును అదేవిధంగా డబ్బును కూడా తెచ్చి పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఇతడు నాని పక్కన కూడా నటించడం అయితే జరిగింది ఆ సినిమా కూడా విజయవంతం అవడంతో ఇతని పేరు కూడా మారిపోయిందని చెప్పవచ్చు అదేవిధంగా ఈగ సినిమాలో కూడా ఇతనికి మంచి పేరు ప్రతిష్టలు కూడా తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు అందులో కూడా ఇతనికి మంచి అవకాశాలతో పాటు పేరు ప్రతిష్ట డబ్బు ఇవన్నీ కూడా అతనికి అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు.


ఇతని బాడీ ఫిట్నెస్ సంబంధించి సీక్రెట్ ఏంటో తెలుసుకుందాము.


ప్రతిరోజు తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా యోగా మెడిటేషన్ వంటివి కూడా క్రమం తప్పకుండా ఇతడు చేయడమైతే జరుగుతుంది ప్రతి ఆసనాలను కంపల్సరిగా వేయిస్తూ ఉంటాడు ఇతడు తాగుబోతు విధంగా నటించడం అయితే జరుగుతుంది కానీ నిజానికి అతడు తాగడు నిజజీవితంలో కూడా ఇతడు ఎలాంటి మత్తు పదార్థాలు కూడా తీసుకోడు ముఖ్యంగా సిగరెట్టు గుట్కాలు వంటివి కూడా ఇతడు తినడు కేవలం సినిమా దృష్టిలో మాత్రమే ఇతడు తాగుబోతుగా నటించడం జరుగుతుంది.


ఎక్కువగా ఇక్కడ మెడిసిన్ చేస్తూ ఉంటాడు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు ఇతడు రెండు లేదా మూడు గంటల వరకు మెడిసిన్ చేస్తూ ఉంటాడు ఈ మెడిటేషన్ వల్ల తన మనసు ప్రశాంతతంగా ఉండటంతో పాటు తన కు ఇలాంటి ఒత్తిడి లేకుండా ఈ మెడిటేషన్ కాపాడుతుందని చెప్తూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే గంటల తరబడి ఇతడు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు ఈ విధంగా తన బాడీ ఫిట్నెస్ చాలా గట్టిగా ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడం అయితే జరుగుతుంది.


ఇతని డ్రెస్సింగ్ స్టైల్ గురించి తెలుసుకుందాము


ఇది న్యూ డ్రెస్సింగ్ స్టైల్ గనుక చూస్తే చాలా మామూలుగా ఉంటుంది ముఖ్యంగా సినిమాలలో కూడా ఇతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా మామూలుగా కనిపిస్తుంది అదే అందరికీ తెలుసు మీరు సినిమాలోనే మాత్రమే చూశారు కానీ రియల్ లైఫ్ లో మాత్రమే డ్రెస్సు చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాడు.


ఇతనికి జీన్స్ పాయింట్స్ టీ షర్టు వేసుకోవడం అంటే మరి ఎక్కువగా ఇష్టం. ముఖ్యంగా ఇతడు కాటన్ వస్త్రాలు ఎక్కువగా ధరించడం జరుగుతుంది. ఏదైనా పార్టీలకు వెళ్లేటప్పుడు ఇతడు మామూలుగానే వెళ్తాడు ఇలాంటి ఆడంబరలు లేకుండా చాలా సింపుల్గా ఇతడు వెళ్ళటం జరుగుతుంది ఈ విధంగా తాగుబోతు రమేష్ సామాన్య మానవునిగా జీవించడం జరుగుతుంది.


ఇతనికి ముఖ్యమైన ఇష్టమైన ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు మనం జాతకాలు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.


ఇతనికి ముఖ్యమైన ఇష్టమైన ప్రదేశాలు గోవా బీచ్ ఈ గోవా బీచ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది సముద్రం ఒడ్డున సముద్రం అలల శబ్దాలు విని మనం ప్రశాంతంగా అక్కడ ఉండవచ్చు ప్రతి ఒక్కరికి గోవా బీచ్ అంటే చాలా బాగా ఇష్టం ఉంటుంది ముఖ్యంగా అక్కడ ఉండే అమ్మాయిల వల్ల మనకు హుషారుగా ఉంటుంది.


అందుకే తాగుబోతు రమేష్ అప్పుడప్పుడు గోవా బీచ్ కి వెళ్లి వస్తూ ఉంటాడు అదేవిధంగా ముఖ్యంగా దేవాలయాలు సందర్శించడానికి తప్పకుండా వెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏమిటంటే భారత దేశంలో ఉండే ప్రతి దేవాలయానికి ఇతడు వెళుతూ ఉంటాడు.


ఇతనికి దైవభక్తి మరి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇతడు ఎంత మంచివాడు అంటే ఎవరికైనా ఏదైనా దానం చేయగలను సతా ఇతనికి ఉందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పదలచిన విషయం ఏమిటంటే తాగుబోతు రమేష్ ఈగ సినిమా హలో నటించడం వల్ల ఇతనికి మంచి పేరు ప్రతిష్ట వచ్చిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈగ చిత్రం పుట్టిన తర్వాత అతనికి చాలా సినిమా అవకాశాలు రావడం అయితే జరిగింది. హిందీ సినిమాలలో కూడా ఇతను నటించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇతడు కన్నడ సినిమాలు కూడా చేయడమైతే జరిగింది అదేవిధంగా తమిళంలో కూడా ఒకటో రెండో సినిమాలు చేశాడు తెలుగులో బోలెడన్ని సినిమాలు చేశాడు అదేవిధంగా జబర్దస్త్ లో ఇతని కామెడీ వల్ల ప్రజలందరికీ నవ్వించడమైతే జరిగింది. ఈ విధంగా తాగుబోతు రమేష్ తన జీవితంలో ఎన్నో అవరోధాలు ఆటంకాలు ఎదుర్కొనడం జరిగింది. అప్పుడప్పుడు ఆటపాటలను కూడా తట్టుకొని సినిమా ఇండస్ట్రీలో నిలవడం జరిగింది ఈ విధంగా తన జీవితం లో ఎన్నో ఆటుపోటులను కూడా చూశాడు గెలుపు ఓటమిలో కూడా ఇతడు ఎక్కువగా చూడడం అయితే జరిగింది ఈ విధంగా తన జీవితంలో ఎన్నో అవమానాలు సంఘటనలు కూడా చూడడం అయితే జరిగింది.


తాగుబోతు రమేష్ సినిమాలలో నటించే విధానం చాలా మందిని ఆకట్టుకునే విధానం బాగుంటుంది మరీ ముఖ్యంగా అతడు నిజంగా మందు తాగి నటిస్తున్నాడేమోనని ప్రేక్షకులు అందరూ అనుకుంటారు కానీ నిజానికి అతడు అలా చేయడు కేవలం నటించడం మాత్రమే జరుగుతుంది అది చూసి చాలా మంది ఇతడు మందు తాగి సినిమాలో నటిస్తారని అనుకుంటారు.


తాగుబోతు రమేష్ వాళ్ళ నాన్న ఇతనిని చాలా ఇష్టపడుతూ ఉంటాను మరి ముఖ్యంగా ఇతని కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని చాలా బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సినిమాలో సైలెంట్ గా ఉన్న ఇంట్లో మాత్రం చాలా హుషారుగా ఉండటం జరుగుతుంది ముఖ్యంగా అతడు తన పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి చూస్తూ ఉంటాడు. కాళీ దొరికిన సమయంలో తన కుటుంబంతో గడపడానికి ఇతడు ఎక్కువ శ్రద్ధ చూపుతాడు. ఈ విధంగా తాగుబోతు రమేష్ కుటుంబంలో మంచి పాత్ర పోషిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చును

ఈ అరటికల్లో మనం తాగుబోతు రమేష్ గురించి చెప్పుకున్నాము కదా అతడు ఎన్నో అవమానాలు ఎన్నో గెలుపులు ఎన్నో ఓటర్లు చవిచూసిన వ్యక్తిగా మన తెలుగు ప్రేక్షకులో నిలిచిపోవడం జరిగింది