జబర్దస్త్ యాంకర్ రష్మీ బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము


జబర్దస్త్ యాంకర్ రష్మీ చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా ఒక అంశ మాదిరి కళ్ళు ఉంటాయి చుట్టూ కూడా చాలా అందంగా ఉంటుంది తెల్లగా మరియు బరువు గా ఉంటుంది


స్టేజిపై చేసే యాంకరింగ్ చాలా ఘాటుగా ఉంటుంది ఏ విధంగా అంటే రేష్మి చూస్తే ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది


ఫిజికల్ ఫిట్నెస్ గురించి తెలుసుకుందాము


రేష్మి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ వెనుక తెలుసుకుంటే రేష్మి బ్రెస్ట్ 38 ఇంచుల లో ఉంటుంది ఈమె యొక్క హైట్ ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుంది అదేవిధంగా ఏమి రోజు వారి అలవాట్లు గురించి తెలుసుకుందాము


ఈమె కండ్లు నలుపు రంగులో ఉంటాయి ఈమె బాడీ నలుపు రంగులో ఉంటుంది వెంట్రుకలు నలుపు రంగులో ఉంటాయి



రేష్మి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాము


ప్రస్తుతానికి రేష్మి కి మ్యారేజ్ కాలేదు అదేవిధంగా ఒక బాయ్ ఫ్రెండ్ మాత్రమే ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ ఎవరు అందరికీ తెలుసు ఆ బాయ్ ఫ్రెండ్ పేరు సుధీర్ రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంది అదేవిధంగా ఇతడు అంటే చాలా ఇష్టం ఉంటుంది అని అంటుంది రేష్మి ముఖ్యంగా వీరి మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో ఎవరికి తెలియకుండా ఒక ప్రశ్న మాదిరిగా మిగిలిపోయింది


రేష్మి పుట్టుక గురించి తెలుసుకుందాం

రేష్మి 1989లో కాంచీపురం అనే గ్రామంలో జన్మించడం జరిగింది అయితే చదువు మొత్తం హైదరాబాదులో చదువుకోవడం అయితే జరిగింది అదే విధంగా హైదరాబాదులో ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదువుకుంది ఇంటర్ మొత్తం బెంగళూరు కంప్లీట్ చేసింది తర్వాత హైదరాబాద్కు వచ్చి యాంకరింగ్ చేస్తూ ఉంది ప్రస్తుతానికి మాత్రం సుధీర్ లవ్ లో బిజీగా మారిపోయింది


రేష్మి అనుకోకుండా యాంకరింగ్ చేస్తూ ఉంది అయితే అంతకంటే ముందు సినిమాలోకి ప్రయత్నం చేసింది కానీ సినిమా అవకాశాలు రాక చాలా బాధపడింది అయితే జబర్దస్త్ పుణ్యమాని జబర్దస్త్ యాంకరింగ్ చేసి ఉంటుంది అదేవిధంగా కుటుంబాన్ని పోషిస్తోంది ఈ విధంగా పరిచయం చేస్తూ ఉంది


ఒకప్పుడు తినడానికి అందించలేక బాధపడి డబ్బున్న తినలేక పరిస్థితి ఉంది లగ్జరీ తిండి తింటూ ఉంది ఈ విధంగా అప్పటి ఉన్న పరిస్థితి ఇప్పుడు నా పరిస్థితి చాలా బిజీ అయితే ఏర్పడిందని చెప్పవచ్చుl


ప్రతిదానికి పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటుంది విధంగా ప్రతి దానికి ముందు వెనకా ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటుంది రేష్మి ఈ విధంగా చేయటం వల్ల కొన్ని రోజులు జబర్దస్త్ లోకి అనుమతించలేదు తర్వాత క్షమాపణ చెప్పిన తర్వాత కొన్ని రోజులకు జబర్దస్త్ లో కి పర్మిషన్ లభించింది ఈ విధంగా రేష్మి చేసిందని చెప్పవచ్చు


జబర్దస్త్ లో లభించిన అవకాశానికి తిరుగులేకుండా పోయింది ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు కూడా లభిస్తున్నాయని చెప్పవచ్చు ఈ విధంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నది


రేష్మి కి సంబంధించి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము


రేష్మి వాళ్ళ అమ్మ పేరు కొమరమ్మ నాన్న పేరు కొమురం భీముడు వీరమ్మ నాన్నలు పొలం పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు అదే టైంలో రేష్మి జన్మించడం జరిగింది రేష్మి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కి అన్నం కూడా ఉండేది కాదు ఎందుకంటే వారు ఏదైనా పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి అప్పుడు మరి ఇప్పుడు ఈ విధంగా ఉంది అంటే ఒక మంచి ఇల్లు తినడానికి తిండి కట్టుకోడానికి లభించింది.


రష్మిక ఖాళీ సమయంలో పాటలు వింటుంది కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ఈ విధంగా తన ఖాళీ సమయాన్ని ఏదో ఒకటి నేర్చుకుంటూ గడుపుతోంది ఈ విధంగా ఉంటుంది


నాకు ఇష్టమైన కారు మారుతి కారు ఇష్టమైన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ విధంగా ఎక్కువ దూరాలు పోవడానికి చాలా ఇష్టపడుతుంది అదేవిధంగా అమెరికా లండన్ వెళ్ళటానికి చాలా ఇష్టం ఈ మధ్యనే దుబాయ్ వెళ్ళింది అదేవిధంగా దుబాయ్ లో ఏదైనా వస్తువు మనకు తక్కువ రేట్ లో దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ బట్టలు తీసుకుని అదే విధంగా ఎక్కువ నగలు కూడా కొనుగోలు చేస్తుంది.


ముఖ్యంగా రేష్మి డైలీ లైఫ్ విధంగా ఉంటుందంటే పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు చాలా బిజీ బిజీగా గడుపుతోంది ముఖ్యంగా షూటింగ్ సమయంలో తిండిలేక ఉంటుంది ఆకలితో చాలా సార్లు చాలా బాధ పడింది అయితే ఈ మధ్య నుంచి టిఫిన్ బాక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది అదే విధంగా తనతో పాటు వాళ్ళ అమ్మని కూడా వెంట తీసుకుని వెళుతుంది.


రేష్మి కి ప్రస్తుతానికి మ్యారేజ్ అయితే కాలేదు 2023లో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంది రేష్మి అయితే దానికి ఒప్పుకోవాలి అంటుంది వాళ్ళ అమ్మ


ఈ విధంగా రేష్మి కి బయటి వంటలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా సమోసా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం మటన్ చికెన్ అంటే చాలు అక్కడే పడిపోతుంది రష్మి


ఈ మధ్యనే డ్యాన్స్ కూడా నేర్చుకోవాలని అనుకుంటుంది రేష్మి అంతకు ముందు జబర్దస్త్ డాన్స్ చేస్తుంది కానీ నామమాత్రంగా చేసేది ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది.


అదేవిధంగా సినిమాలలో కూడా అవకాశాల కోసం వెతకటం కొనసాగిస్తుంది రష్మి ఈ విధంగా ఈ రోజు డైరెక్టర్ల చుట్టూ చుట్టూ తిరుగుతుంది కానీ అనుకోకుండా జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సంపాదించిన తర్వాత సినిమాలలో అవకాశాల కోసం రేష్మి దగ్గరికి వెళ్తున్నారు ఈ విధంగా తన అదృష్టాన్ని చూపిస్తుంది


ఏది ఏమైనా సరే జబర్దస్త్ నుంచి చాలామంది సినిమాలలో అవకాశాలు పొందారు రేష్మి యాంకరింగ్ బట్టి అదేవిధంగా ఆమె చేసే విన్యాసాలను బట్టి ఆమెకు కూడా సినిమాలలో అవకాశాలు రావడం అయితే జరిగింది.


ఈ విధంగా తన అదృష్టాన్ని నిరూపించుకుంది రేష్మి.


ముఖ్యంగా ఉదయం పూట మరియు సాయంత్రం పూట యోగా మరియు మెడిటేషన్ వంటి చేసి తన ఆరోగ్యాన్ని బాగా ఉండే విధంగా చాలా కసరత్తులు చేస్తుందని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే బరువులు కూడా ఎత్తుతుంది అదే విధంగా కూడా కసరత్తులు చేస్తూ ఉంటుంది గంటల తరబడి మరియు యోగా ఆసనాలు వేసి తన బాడీలో ఉన్న ఈ విధంగా ప్రతిరోజు అలవాటైపోయింది.


ముఖ్యంగా యోగా వంటి ఆసనాలు వేసే మన శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది అదేవిధంగా మనసు ప్రశాంతత పొందుతాయి.


అదే విధంగా తన ఆహార నియమాలలో కూడా కచ్చితంగా టైం అనేది పాటిస్తోంది ముఖ్యంగా పొద్దున లేవగానే ఆకుకూరలు మరియు వేడి నీళ్ళు తాగుతుంది.

అదేవిధంగా గా తినడం అయిపోయిన తర్వాత సోంపు వంటి పదార్థం తీసుకుంటుంది దీని వలన ఆహారం తొందరగా అరుగుతుందిఅరుగుతుంది.


ముఖ్యంగా సుధీర్ తో నైట్ 10 గంటల నుంచి రెండు గంటల వరకు ఫోన్లో మాట్లాడుతూ బిజీగా గడుపుతోంది రేష్మి.


అదేవిధంగా ఖాళీ సమయంలో ఇద్దరూ విహార యాత్రలకు వెళుతూ ఉంటారు. ఈ విధంగా తన డైలీ లైఫ్ లో సుధీర్ కి కేటాయించింది. ఈ విధంగా తన డైలీ లైఫ్ ఆటలతోపాటు వినోదాల తోపాటు ఉ ఫుల్ ఎంజాయ్ మెంట్ గా చేస్తూ ఉంటుంది రష్మి.


ఈ విధంగా తన డైలీ లైఫ్ అయితే ఈ విధంగా ఉండబోతుంది మ్యారేజ్ ఎప్పుడు అలా అభిమానులకు చెప్పలేకపోతోంది అభిమానులు కూడా ఈమె మ్యారేజ్ ఎప్పుడు అని ఎదురుచూస్తూ ఉన్నారు.


ముఖ్యంగా గా ఈ మధ్యనే వాళ్ళ అమ్మానాన్నలు ఈయనకు మ్యారేజ్ కోసం అబ్బాయిని వెతకడం మొదలు పెట్టారు కానీ రేష్మి అందుకు అంగీకరించి లేకపోయింది మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది అని ఒక మీడియా వెల్లడయింది. అయితే అందుకు గల కారణాలను ఇంట్లో వాళ్ళ అమ్మానాన్నలు ఇవ్వను అని అడగడం అయితే మొదలుపెట్టారు.


అయితే చాలా మంది అభిమానులకు రేష్మి మరియు సుధీర్ వారి అంటే ఒకరు ఇష్టపడుతున్నారు. అయితే వీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారా లేకుంటే డేటింగ్ చేసి ఎంజాయ్ చేసుకుంటారని అభిమానులకు అర్థం అయితే లేదు.


ఈ మధ్యన దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడికి కూడా ఈ సుధీర్ అనే అబ్బాయి కూడా అదే జరిగింది అది ఎవరికీ తెలియకుండానే మీరు కలవడం జరిగింది. అయితే ఎందుకు వెళ్లారు కానీ ఇప్పటికీ కూడా ప్రేక్షకులకు అయితే అర్థం అయితే లేదు. ఇప్పటికే రేష్మి 38 సంవత్సరాల వయస్సు ఉంటుంది ఈ వయసులో అంతా వృధాగా పోతుంది రేష్మి అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారట అయితే ఈ మ్యారేజ్ ఎప్పుడు మనమందరం కూడా వేచి చూడాల్సిన రోజు తొందర్లోనే వస్తుందని చెప్తుంది.


రేష్మి చిన్నప్పట్నుంచీ మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పటివరకైతే యాంకరింగ్ చేస్తూ తన కెరియర్ ప్రారంభించి ఉందని చెప్పవచ్చు అదేవిధంగా సినిమాల్లో కూడా అవకాశాలు కూడా రావడంతో ఆమె ముందు ముందు కూడా హీరోయిన్ స్థానం అయితే రావడం అయితే జరుగుతుంది.


ఈ విధంగా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో మార్పులు ఎన్నో రకాలుగా జరిగాయని చెప్పవచ్చు ప్రతి జీవితంలో ఇలాంటి మార్పులు సంభవిస్తాయని ఊహించు కోవచ్చు.

అదేవిధంగా ఈమె బీద పరిస్థితి నుంచి ఉన్నత స్థానంలోకి ఎదిగింది అని కూడా చెప్పవచ్చు


ముఖ్యంగా ఇమేజ్ జబర్దస్త్ లో నెలకు రెండు లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే సంపాదిస్తుంది అదేవిధంగా నుంచి కూడా ఈమె కొన్ని లక్షల రూపాయలు అయితే సంపాదిస్తుంది.


ఇది ఫ్రెండ్స్ రేష్మి సంబంధించి తన కెరీర్ కు సంబంధించి మనం నాటికలు తెలుసుకున్నాం కదా జబర్దస్త్ సంబంధించి అనేక రకాల నటీనటుల గురించి మన ఆర్టికల్ లో చెప్పడం అయితే జరిగింది వాటన్నిటిని మీరు పూర్తిగా చూడండి


ప్రతి ఒక్కరు జీవిత అనుభవాల గురించి మన దాంట్లో చెప్పడం జరిగింది వాటన్నిటికీ మీరు పూర్తిగా చదివి తెలుసుకోండి మరి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చేయండి మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి