సుడిగాలి సుదీర్ బయోగ్రఫీ గురించి పూర్తిగా తెలుసుకుందాము


ఈ ఆర్టికల్ లో సుడిగాలి సుధీర్ గురించి పూర్తి బయోడేటా తెలుసుకుందాము ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఆర్టికల్ లో అనేక రకాల జబర్దస్త్ కామెడీ షో సంబంధించి మన జీవిత చరిత్ర గురించి వ్రాయబడింది తమ నాటకాన్ని పూర్తిగా చదవండి


సుడిగాలి సుధీర్ ఒక మారుమూల గ్రామాల బీద కుటుంబంలో జన్మించడం జరిగింది అతని తండ్రి ఎల్లప్ప తల్లి పేరు మల్లమ్మ ఇతడి చదువు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువు కోవడం జరిగింది అతనికి చదవటానికి ఆసక్తి లేకపోవడం వలన సుడిగాలి సుదీర్ చదువు మధ్యలోనే బంద్ చేయవలసి వచ్చింది ఒకసారి ఏమైందంటే సుడిగాలి సుదీర్ వాళ్ళ నాన్న సుదీర్ ని గట్టిగా కొట్టడంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు తరువాత హైదరాబాద్ వచ్చి పడిపోవడం జరిగింది ఈ విధంగా హైదరాబాద్ కి వచ్చి బతకడం మొదలుపెట్టాడు సుడిగాలి సుదీర్


సుడిగాలి సుదీర్ బాడీ ఫిట్నెస్ గురించి తెలుసుకుందాము


సుడిగాలి సుధీర్ చూడడానికి చాల బక్కపలచగా బెండకాయ లాగా ఉంటాడు కానీ అతని శరీరం కలరు ఎరుపు కలర్ లో ఉంటుంది ఇతని ఇతని వెంట్రుకల కలర్ నలుపు రంగులో ఉంటుంది లోపల బాడీ మొత్తం ఎండు కాయల వలె ఉంటుంది.

 ఎప్పుడూ కసరత్తులు చేస్తూ ఉంటాడు ఇప్పుడు బరువులు లేపుతూ కసరత్తులు చేస్తున్నారు


ఇతని పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము


ఇతని పర్సనల్ లైఫ్ లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయని తెలుసుకోవచ్చు ఇప్పుడు వాటికి సంబంధించి ప్రతి విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి

పర్సనల్ లైఫ్ లో ఒక యాంకర్ ఉంది యాంకర్ పేరు మీ అందరికీ తెలుసు ఆమె పేరు రశ్మి ఆమెతో తిరుగుతూ ఉంటాడు తాగుతూ ఉంటాడు అటు ఇటు వెళ్తూ ఉంటాడు చాటున ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఈ విధంగా అతను సర్దుబాటు చేసుకుంటాడు మీరు ఎవరైనా ఈ విధంగా చేశారా. ఈ విధంగా మేడం ఏం చేస్తున్నాడు సుడిగాలి సుదీర్ అని అడిగితే సమాధానం లేకుండా పోతుంది


ఇతను 1982లో ఒక దగ్గర పుట్టడం జరిగింది ఆల్రెడీ తన చదువు గురించి మనము తెలుసుకున్నాము ఇప్పుడు ఇంటికి వచ్చిన అవకాశం గురించి తెలుసుకుందాము సినిమాలో యాక్టింగ్ చేద్దామని ప్రయత్నం చేశారు కానీ సినిమా స్టూడియోలోకి ఇతనికి కాల్ కూడా పెట్టండి ఇవ్వలేదు ఇతను డైరెక్టర్ల చుట్టూ కాళ్ళు మొక్కుతా అని అని ఎంతోమంది డైరెక్టర్ల చుట్టూ తిరిగాడు కానీ ఎవరు కూడా కనికరించలేదు అయితే వచ్చిన మంచి అవకాశం ఏమిటంటే జబర్దస్త్ ఒక అవకాశం లభించింది ఈ విధంగా అతను అంచెలంచెలుగా ఎదిగాడు తర్వాత రేష్మి ఈ అలవాటు పడ్డాడు రేష్మి  ఇతను చూసుకుంటూ పోయాడు ఈ విధంగా వారు ఒక మంచి పరిచయం పెరిగింది తరువాత అదే ప్రేమగా మారింది అదే ప్రేమ ఇప్పుడు నిలబడుతుందా నిలబడద ఒక ఒక ప్రశ్నగా మారింది అయితే ఆల్రెడీ ఇతనికి మరొక లవర్ తో ఎఫైర్ ఉందని ఒక సోషల్ మీడియాలో తెలిసింది మరి ఇది నిజమా కాదా తెలియదు.


రేష్మి మరియు సుధీర్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అనే విషయం తెలుగు ప్రజలకు తెలిసిపోయింది ఇంకా ఏది ఏమైనా చేసుకున్నారో ఏమో అని అనుమానం కూడా పడుతున్నారు.


అందుకే సుధీర్ కి ఒక పెద్ద బిరుదు కూడా ఇవ్వడం జరిగింది అభివృద్ధి పేరు శృంగారం సుధీర్.


అదేవిధంగా సుడిగాలి సుదీర్ చేసే జోకులు కన్న కామ పిశాచి కథలు ఎక్కువగా ఉండేవి.


ఈ విధంగా ఎంత మందికి మోసం చేశాడు అని సోషల్ మీడియాలో ఒక ప్రచారం మాదిరిగా జరిగింది.


ఇతనికి కారు ఉంది కార్ లో ఒక సీటు ఉంది సీటు పై న లవర్ కూడా ఉంటుంది ఈ విధంగా మేడం చేసుకుంటూ పోతాడు. ఆ మేడం ఎవరో అందరికీ తెలుసు ఆ మేడం పేరే రేష్మి.


అయితే రష్మీ ఎప్పుడూ వివాహం చేసుకుంటాడు ఎవరికీ తెలియక మతిపోతుంది మ్యారేజ్ చేసుకుంటాడా మరి ఏదైనా చేస్తాడు అని అని భయం పట్టుకుంది అభిమానులకు


రేష్మి సుధీర్ మరియు రిలేషన్ షిప్ అయితే చాలా మంచిగా ఉంటది ఒక వార్త వెళ్లడం జరిగింది.


అదేవిధంగా సుదూర ఒకవైపు కూడా తీసుకున్నాడు ఆ బైక్ పేరు హీరో స్పెండర్ ప్లస్


అదేవిధంగా ఇతనికి సొంత ఇల్లు కూడా ఉంది ఆ సొంత ఇంటిలో ప్రస్తుతం ఒక్కడే ఉంటున్నాడు అతని అమ్మనాన్నలు వాళ్ల గ్రామం లో ఉన్నారు ఆ సొంత ఇంటిలో రేష్మి కోడలిగా చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు.


ఈ విధంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాడు సుధీరు


ఈ విధంగా సుధీర్ రేష్మి ఇద్దరం ఒకరిని ఒకరు గాడంగా ప్రేమించుకుంటున్నారు అని వార్తలు వెలువడుతున్నాయి ఇది నిజమే అని అభిమానులు కూడా అనుకుంటున్నారు నేను కూడా నిజమే అని అనుకుంటున్నాను.



అతనికి ఇష్టమైన బట్టలు


సుధీర్ కి జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్ లు అంటే చాలా ఇష్టం మరియు పట్టు పంచలు అంటే కూడా చాలా ఇష్టం అదేవిధంగా షర్టు టి షర్టు అంటే కూడా చాలా ఇష్టం.


ముఖ్యంగా సుదీర్ నచ్చే బట్టలతో జీన్స్ పాయింట్ అతనికి చాలా ఎక్కువగా ఇష్టం అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా అతని లవర్ రేష్మి కి కూడా జీన్స్ ప్యాంటు టీ షర్ట్ లు అంటే చాలా ఇష్టం అని అంటాడు ఒకరిపై ఒకరు మార్చుకుంటూ వేసుకుంటారు.


సుధీర్ అని ప్రేమగా పిలిచే రేష్మి ఉండంగా మరెన్నో అక్కర్లేదని అనుకుంటున్నాడు.


డీ జోడి లో కూడా అతని డాన్స్ పర్ఫార్మెన్స్ తో పడిపోయిందని చెప్పవచ్చు రేష్మి తో అందరూ కలవాలి అని అనుకుంటున్నారు కానీ సుధీర్ మాత్రమే అనుకుంటుంది.


ఈ విధంగా సుధీర్ తో కలిసి ఆటపాటలతో మునిగిపోతుంది.


పొద్దున లేవగానే జాగింగ్ మరియు వాకింగ్ చేస్తూ ఉంటాడు రోజుకు కిలోమీటర్ దూరం పోగానే అలసి పోయి తిరిగి వస్తూ ఉంటాడు అదేవిధంగా మెడిషన్ మరియు యోగా వంటి సాధనలు చేస్తూ ఉంటాడు ఈ రోజు ఇదే విధంగా చేస్తూ ఉంటాడు.


ఇతర ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం


సుడిగాలి సుదీర్ పొద్దున్నే లేవగానే ఇడ్లీలు తింటాడు. అదే విధంగా ఒక కప్పు చాయ్ తాగి పేపర్ చదివి టాయిలెట్ కి వెళ్తాడు అది కుదరకపోతే బాత్రూం కి కూడా వెళ్ళాడు ఈ విధంగా తన రోజు వారి కార్యక్రమం ప్రారంభమవుతుంది.


అదేవిధంగా మధ్యాహ్నం పూట అన్న మరియు చికెన్ ఉంటే చికెను లేకుంటే మటన్ తింటాడు అదేవిధంగా రాత్రి కూడా మటన్ మరియు చికెన్ తింటాడు అంతకంటే ముందు ఫుల్ బాటిల్ మందు తాగుతాడు ఇది ఈ రోజు జరుగుతున్న ప్రక్రియ


అదేవిధంగా సుడిగాలి సుధీర్ కి కొంతమంది లవర్స్ ఉన్నారని కూడా ఒక టీవీ చానల్ తో చెప్పడం అయితే జరిగింది. అది నిజమో కాదో తెలియదు ముఖ్యంగా జనాలు కు కారణం నమ్ముతారు కానీ నిజాలను నమ్మరు 


ఇతను ఖాళీ టైంలో ఎక్సర్సైజులు మరియు పుస్తకాలు చదువుతూ ఉంటాడు అదేవిధంగా చాయ్ తాగుతూ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు ఈ విధంగా రోజు చేస్తూ ఉంటాడు అదేవిధంగా అప్పుడప్పుడు సిగరెట్లు తాగుతూ ఉంటాడు సిగరెట్ వాసన రాకుండా ఉంటాడు



విహార యాత్రలు అంటే సుధీర్ కి చాలా ఇష్టం



ముఖ్యంగా విహారయాత్ర అంటే చాలా ఇష్టం అదే విధంగా అమెరికా మెక్సికో వంటి దేశాలు తిరిగి రావటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు ఈ విధంగా తన రోజు వారి కార్యక్రమం ఏవిధంగా కొనసాగిస్తూ ఉంటాడు ముఖ్యంగా దేవాలయాలకు కూడా అప్పుడప్పుడు వెళుతూ ఉంటారు దేవి భక్తి కూడా ఎక్కువగానే ఉంది


కానీ సుధీర్ కి పెళ్లి కాక రాత్రి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడని ఒక సర్వేలో వెల్లడైంది రాత్రి నిద్ర పట్టకపోవడానికి గల కారణం ఏమిటి అభిమానులందరికీ తెలుసు


అదేవిధంగా సుదీర్ టీం జబర్దస్త్ షో లో చాలా మంచిగా భర్తీ చేస్తూ ఉంటుంది వీరిని సపోర్ట్ చేయడానికి రేష్మి మరియు నాగబాబు కలిసి పని చేస్తూ ఉంటారు అదేవిధంగా బక్క అనసూయ కూడా కలిసి పని చేస్తుంది ఈ విధంగా సుదీర్ కు చాలా మంది సపోర్టు ఉన్నారు


ఫ్రెండ్స్ ఇలా సుడిగాలి సుదీర్ లైఫ్ అనేది ఇలా చాలా వింతగా ఉంటుంది ఒకప్పుడు తినటానికి అన్నం లేక బాధ పడేవాడు ఇప్పుడు అన్నం నుండి తినలేక బాధపడుతున్నాడు.


అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు సినిమా ఛాన్సులు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు సినిమాలో హీరో అవుతాడో లేకుంటే కామెడీ మీ అన్నయ్య అవుతాడు కొన్ని రోజులు తెలుస్తుంది కాకపోతే కామెడీ అని గానీ ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇతను శృంగారం హీరోగా పేర్కొనబడింది ఇంకా కామెడీ అని చూస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా సుడిగాలి సుదీర్ ప్రయాణం మొదలైంది అని చెప్పవచ్చు ఒకప్పుడు సైకిల్ మీద నడిచే వ్యక్తి ఇప్పుడు బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు అంటే మీరే అర్థం చేసుకోండి జబర్దస్త్ లో ఎంత సంపాదిస్తున్నాడు అదేవిధంగా ఈ యాడ్స్ ప్రకారంగా కూడా అతనికి చాలా డబ్బు రావడం జరుగుతుంది


ఈ విధంగా సుడిగాలిసుధీర్ చాలా డబ్బు సంపాదించాడు ఒక ప్యాలెస్ ను కూడా కొనుక్కోవడం అయితే జరిగింది ప్రస్తుతం ఒకరిగా ఉంటున్నాడు దానికి జంట ఎప్పుడు ఎదురవుతుందో ఏమో అని అందరూ అనుకుంటున్నారు


ఈ విధంగా సుడిగాలి సుదీర్ జీవన ప్రయాణం మొదలైంది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మన ఆర్టికల్లో అనేక రకాల జబర్దస్త్ కామెడీ షో కి సంబంధించి మన బయోగ్రఫీ గురించి రాయడం జరిగింది మీరు పూర్తిగా చదవండి