జబర్దస్త్ చమ్మక్ చంద్ర కు సంబంధించి ఈ ఆర్టికల్ పూర్తిగా  తెలుసుకుందాము


చమ్మక్ చంద్ర ఒక కమెడియన్ ఇతని ని కామెడీ చూస్తే ఎవరైనా నవ్వాల్సిందే ముఖ్యంగా జబర్దస్త్ జబర్దస్త్ లో ఇతడు చేసే కామెడీ అంతా ఇంతా కాదు ఎవరైనా సరే ఇతని కామెడీ చూసి నవ్వు వలసిందే ఇప్పుడు జబర్దస్త్ కు సంబంధించి చమ్మక్ చంద్ర యొక్క పూర్తి బయోగ్రఫీ ఇప్పుడు తెలుసుకుంటాము ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి.


చమ్మక్ చంద్ర చిన్నప్పటి జీవితము


చమ్మక్ చంద్ర చిన్నప్పటి జీవితం చాలా పేద పరిస్థితి ఉండేది ముఖ్యంగా తినటానికి అన్నము అదేవిధంగా చదువుకోవడానికి సరైన డబ్బు లేకపోవడం వల్ల అసలు చదువుకో లేకపోయాడు ముఖ్యంగా తినడానికి సరిగా తిండి లేక ఆర్థిక పరిస్థితి అంతా ఇంతా బాగా లేకపోయింది. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు రైతులు వరి చేను లో వరి పంట వేసుకునేవారు అదేవిధంగా ఖాళీ సమయాల్లో కూడా కూలిపనులకు వెళ్లి ఎంతో కొంత డబ్బు సంపాదించుకునే వారు చమ్మక్ చంద్ర వాళ్ళ అమ్మానాన్నలు అదేవిధంగా ప్రేమానురాగాలతో పెంచుకోవడమే జరిగింది ముఖ్యంగా చమ్మక్ చంద్ర ఇలాంటి పరిస్థితికి రావడం అయితే అసలు ఊహించుకోలేక పోయాడు జీరో నుంచి హీరో వరకు అయితే ఎదగడమే జరిగింది అదేవిధంగా ముఖ్యంగా లంబాడి తండ నుంచి రావడం అయితే జరిగింది ఇప్పుడు పేరు ప్రతిష్టలతో పాటు మంచి సంపాదన కూడా సంపాదించుకోవడమే జరిగింది.



ఇతని మ్యారేజ్ గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాము


చమ్మక్ చంద్ర కు మ్యారేజ్ అయింది ఇతనికి 2022 లోని మ్యారేజ్ అయితే జరిగింది అతని భార్య డిగ్రీ వరకు చదువుకుంది అదేవిధంగా లంబాడి తండ కు చెందిన శ్రీ అమ్మానాన్నలు కూడా పాత పద్ధతిలోనే అనుసరించ వలసి వచ్చింది అదే విధంగా వీరి ఆర్ధిక పరిస్థితి కూడా సరిగా లేకపోవడం వలన కేవలం డిగ్రీ వరకు మాత్రమే చదువుకోవడమే జరిగింది. అయితే చంద్రాది అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట పెద్దలు నిశ్చయించిన పెళ్లి అయితే వీరికి ఒక కొడుకు ఒక కుమార్తె ఉండటం అయితే జరిగింది.


చమ్మక్ చంద్ర కు ఇష్టమైన ఆహారం చికెన్ ఇతనికి పిచ్చి అంటే చాలా ఇష్టం ప్రతిరోజు కంపల్సరిగా తినడం జరుగుతుంది అదేవిధంగా మటన్ కూడా రోజు తినడం జరుగుతుంది అదేవిధంగా ఆకుకూరలు పాల కూర కూడా చాలా ఇష్టం పాలకూర కూడా ప్రతిరోజు తప్పనిసరిగా తిట్టాడు అదేవిధంగా చాలా ఉపయోగపడుతుందని కూడా ఇదే జరుగుతుంది ముఖ్యంగా ఇతను క్యాబేజీ కూడా తింటాడు క్యాబేజీ లో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయి అందుకోసమే క్యాబేజీ కూడా కంపల్సరీ తినటం మేలు జరుగుతుంది.


ఇతని బాడీ ఫిట్ నెస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం


ఇద్దరు ప్రతిరోజు ఉదయం కాలినడకతో వెళుతూ ఉంటాడు ముఖ్యంగా పది కిలోమీటర్ల దూరం వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా యోగా మెడిటేషన్ వంటివి కంపల్సరీ చేస్తూ ఉంటాడు యోగా కంపల్సరిగా రోజుకు ఒక గంట చేస్తుంటాడు కూడా ప్రతిరోజు రెండు గంటలకు ఆగకుండా చేయడం జరుగుతుంది ముఖ్యంగా యోగ తో పాటు అనేక రకాల ఆసనాలు కూడా జరుగుతుంది ఈ ఆసనాల వల్ల మెదడు చురుగ్గా ఉండటం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఆసనాలు ఎనిమిది రకాలుగా జరుగుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా అయితే కంపల్సరిగా రోజుకు రెండు గంటల చొప్పున చేయడం జరుగుతుంది అదేవిధంగా మెడిసిన్ మనసు ఏకాగ్రత గా ఉండటం జరుగుతుంది అదేవిధంగా యోగ క్లాస్ లకు అప్పుడప్పుడు వెళుతూ ఉంటాడు అదేవిధంగా కంప్యూటర్ కు సంబంధించి కూడా కొంత పరిజ్ఞానం ఉంది ముఖ్యంగా ఎడిటింగ్ వంటి కోర్టు అయితే తెలుగు నేర్చుకోవడం ఎలా జరుగుతుంది అదేవిధంగా కాలేజ్ సమయాలలో కూడా ఇప్పుడు డ్యాన్స్ మరియు జిమ్ కు వెళుతూ ఉంటాడు ఈరోజు కంపల్సరిగా జరుగుతుంది ఈ విధంగా తన రోజువారీ దినచర్య ఈ విధంగా ఉండటం జరుగుతుంది ముఖ్యంగా అతడు ఎన్నో రకాల వ్యాయామాలు అదే విధంగా యోగా వంటి కంపల్సరిగా రోజు చేయడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.



అదేవిధంగా ఇతనికి ముఖ్యమైన ప్రదేశాలు అంటే చాలా ఇష్టం ఆ ప్రదర్శన పేర్లు ప్రయత్నిద్దాము ముఖ్యంగా సముద్ర ప్రదేశాలు అంటే చాలా ఇష్టం సముద్రాల లో స్నానం చేయటం అదేవిధంగా బయటి దేశం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడి వాతావరణం మన వాతావరణానికి చాలా తేడా ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉండే అలవాట్లు కూడా చాలా బాగుంటాయని ఉంటాడు అంటూ ఉంటాడు ముఖ్యంగా అమెరికాలో ఉండే అందమైన అమ్మాయిలను చూస్తూ చాలా బాగా ఇష్టమని ఒక మీడియాలో చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇతను కంపల్సరిగా సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు అమెరికా వెళ్తూ ఉంటాడు అదేవిధంగా దుబాయ్ కి వెళుతూ ఉంటాడు దుబాయ్ ఎందుకంటే అక్కడ ఏ వస్తువు కొన్నా చాలా తక్కువ రేట్ లో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లడం అయితే జరుగుతుంది ముఖ్యంగా జబర్దస్త్ కు సంబంధించి అనేక రకాల డ్రెస్సులు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా తక్కువ రేట్ లో ఉంటాయి అదేవిధంగా అక్కడ కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది ముఖ్యంగా చమ్మక్ చంద్ర కు మందు తాగే అలవాటు కూడా ఉంది ఇతడు వారానికి రెండు లేదా మూడు సార్లు కంపల్సరిగా మందు తాగుతూ ఉంటాడు అదేవిధంగా మందుకు చికెన్ కూడా తినడం అయితే జరుగుతుంది అదే విధంగా చేపల కూర అంటే చాలా బాగా ఇష్టం చాపల కూర అంటే పులుసు చేసుకుంటే మరి ఇష్టమని అంటుంటాడు చమ్మక్ చంద్ర ఈ విధంగా తన రోజు వారి అలవాట్లు అదేవిధంగా ఇష్టమైన ప్రదేశాలు తిరగటం చాలా బాగా ఇష్టం అని అంటున్నాడు ముఖ్యంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు అంటే పొలం కూడా ఉంది ముఖ్యంగా ఐదు ఎకరాల పొలం కూడా ఉంది ఉంటాడు ముఖ్యంగా సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు జబర్దస్త్ బిజీగా ఉంటాడు కాబట్టి ఇంటికి వెళితే కంపల్సరిగా ఇక్కడే వర్క్ చేసుకోవడం జరుగుతుంది కార్యక్రమం ఈ విధంగా ఉండబోతుంది.


అతని లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం


చమ్మక్ చంద్ర లైఫ్ స్టైల్ గా చూసుకుంటే అతడు జబర్దస్త్కు రాకముందు అనేక ఆర్థిక పరిస్థితి ఎదుర్కోవడమే జరిగింది ముఖ్యంగా తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడటం అయితే జరిగింది ప్రస్తుతానికి ఈ రెండు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి ఇప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఎక్కువ సమయం గడపడానికి ఈ ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా గా ఇతడు జబర్దస్త్లో అనేక సంవత్సరాల నుంచి అయితే చేయడమే జరిగింది జబర్దస్త్ నుంచి అతనికి అనేక అవకాశాలు అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా హీరో పాత్రలు కూడా ఇతనికి రావడమే జరిగింది ఈ విధంగా అతను చాలా కష్టపడ్డాడు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇతడు చేసే కామెడీ చూస్తే చాలా నవ్వు రావడం జరుగుతుంది నవ్వు రాని మనిషి కూడా చేసే కామెడీ చూస్తే కంపల్సరి గా నవ్వు రావడం జరుగుతుంది జబర్దస్త్ అసలైన అందం ఉంటుంది మిగతా వారు కూడా ఉంటారు కానీ అంతగా ఆసక్తి కనబర్చారు వినోదాన్ని చూసి ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఇవ్వవలసి ఉంటుంది అదే విధంగా ఇతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ లో ఇతడు చేసే పని గురించి ఎందుకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా అతను ఈ రోజు అప్ లోడ్ అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా అతడు చేసే పనుల గురించి అదే విధంగా ఎక్కడైనా బయటకి వెళ్ళినప్పుడు అక్కడి కి సంబంధించి అనేక రకాల వీడియోలు యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా తన రోజు వారి కార్యక్రమం అయితే ఈ విధంగా కొనసాగిస్తూ ఉంటాడు ముఖ్యంగా  ఎంత సంపాదిస్తాడు అంటే జబర్దస్త్ నుంచి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తాడు అదేవిధంగా యాడ్స్ ద్వారా కనీసం 20 నుంచి 30 లక్షల వరకు కంపల్సరిగా సంపాదించడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఇతడు ఒక పెద్ద ఇల్లు కట్టు కొని కారు తెచ్చుకోవడమే జరిగింది ఒకప్పుడు తినలేని పరిస్థితి నుంచి ఇప్పుడు తినడానికి అదేవిధంగా మంచి రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడని కూడా చెప్పుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా ఇతడు జబర్దస్త్ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించాడు అదేవిధంగా ఇతనికి కొన్ని లక్షల లో డబ్బులు సంపాదించడం అంటే ఆది జబర్దస్త్ నుంచి అదేవిధంగా సినిమా అవకాశాల నుంచి రావడం జరుగుతుంది ఈ విధంగా మంచి ఉన్నత స్థానానికి ఎదిగాడని చెప్పుకోవచ్చు  ఈ విధంగా జబర్దస్త్ నుంచి ఎన్నో స్థానాలు ఎదిగాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అతడు చేసే కామెడీ గురించి చెప్పుకుంటే ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలో నటించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇతనికి మంచి మంచి సినిమా అవకాశాలు కూడా రావడం జరిగింది నటిస్తున్నాడు ఇప్పటికి అయితే దీనికి చాలా సినిమా అవకాశాలు అయితే రావటమే జరిగింది


ఈ విధంగా గా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం అయితే జరిగింది చమ్మక్ చంద్ర అదేవిధంగా అయితే నీ ఫ్యామిలీ పరిస్థితి కూడా ఇప్పుడు రాయల్ ఫ్యామిలీ గా మారింది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి చమ్మక్ చంద్ర హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు హైదరాబాదులో సొంత ఇంటిని కొనుక్కున్నాడు

 ఈ విధంగా చమ్మక్ చంద్ర ఎదిగాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుతానికి కూడా జబర్దస్త్ లో ఇప్పుడు నటించడమే జరుగుతుంది అదే విధంగా ఈగ సినిమాలో కూడా నటించడం అయితే జరుగుతుంది