రాకెట్ రాఘవ గురించి ఆర్టికల్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము

రాకెట్ రాఘవ జబర్దస్త్ లో చాలా కామెడీ ఎక్కువగా చేస్తూ ఉంటాడు రాకెట్ రాఘవ అంటే ప్రతి ఒక్కరికి చాలామందికి ఇష్టము ముఖ్యంగా తెలుగు ప్రజలలో రాకెట్ రాఘవ అంటే ఎంతో అభిమానం మరియు ప్రేమ భక్తి దయ గుణం కలిగిన తెలుగు ప్రజలు రాకెట్ రాఘవ కామెడీ షో ఎంతో మంది ఆదరిస్తూ ఉంటారు అదే విధంగా ప్రేమించడం అయితే జరుగుతుంది.


రాకెట్ రాఘవ జబర్దస్త్ లోకి రాకముందు యాంకరింగ్ విభాగంలో పనిచేసేవాడు ముఖ్యంగా యాంకరింగ్ చేసేటప్పుడు ఇతడు చేసే లావా బాబాలు అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు జెమినీ టీవీలో ప్రసారమయ్యే నవ్వులే నవ్వులు అనే కార్యక్రమంలో ఇతడు యాంకరింగ్ చేస్తూ ఉండేవాడు అంతకు ముందు ఇతడు సీరియల్లో మరియు సినిమాలను నటించేవాడు జబర్దస్త్ లోకి రావడం వల్ల తన ఇమేజ్ ఇంకా పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత ఇతని పాపులారిటీ మరీ ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇండియా మరియు ఇతర దేశాలలో ఇతనికి సంబంధించిన అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. రాకెట్ రాఘవ చేసే కామెడీ అంతా ఇంతా కాదు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వారికి నవ్వులు తెప్పిస్తూ ఉంటుంది.


ముఖ్యంగా అతడు చేసే కామెడీ ప్రతి ఒక్కరికి కూడా నవ్వు తెప్పించే విధానం ఉంటుంది.


 రాకెట్ రాఘవ గురించి తన జీవిత  చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి


రాకెట్ రాఘవ చిన్నప్పటినుండి చాలా కష్టపడ్డాడు ముఖ్యంగా ఇతడు జబర్దస్త్ స్టేజి పైకి రావడానికి మరీ ఎక్కువ కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాకెట్ రాఘవ రైతు కుటుంబం నుంచి రావడం అయితే జరిగింది అదే విధంగా తన చదువు మొత్తం తన సొంత గ్రామంలో చదువుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా అతడు ఆరవ తరగతి వరకు తన గ్రామంలో చదువుకున్నాడు తర్వాత పై చదువుల కోసం హైదరాబాదుకు రావడం అయితే జరిగింది ఈ విధంగా తన విద్యాభ్యాసం మొదలైందని చెప్పుకోవచ్చు.


తర్వాత అతడు తన దగ్గర డబ్బు లేక చదువుకోలేకపోయాడు తర్వాత అతను పని చేద్దామని కంపెనీలో చుట్టూ తిరిగాడు కానీ ఎక్కడా కూడా సరైన ఉద్యోగం బాగాలేక అక్కడ చేయలేకపోయాడు. తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నం చేశాడు అతడు అక్కడ డైరెక్టర్ల చుట్టూ చాలా తిరిగాడు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది రాకెట్ రాఘవకి ఇలా కాదు అనుకొని యాంకరింగ్ పోస్ట్ కోసం చాలా వరకు ప్రయత్నం చేశాడు తర్వాత ఇతని శ్రమకు ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు తర్వాత యాంకరింగ్ చేయడానికి ఇతడు జెమిని టీవీలో అవకాశం రావడం జరిగింది అందులో ఇతడు నవ్వులే నవ్వులు అనే టీవీ కార్యక్రమంలో ఇతడు యాంకరింగ్ చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా రాకెట్ రాఘవ తన జీవన ప్రయాణం మొదలైందని చెప్పుకోవచ్చు అప్పటినుండి ఇతనికి ఎన్నో అవకాశాలు మరియు రావడం అయితే జరిగింది. తర్వాత ఇతనికి జబర్దస్త్ పుణ్యమా అని అవకాశాలు అయితే రావడం అయితే జరిగింది.


ఖాళీ టైంలో ఏం చేస్తుంటాడో మనం యాటికలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం


రాకెట్ రాఘవ ఖాళీ టైంలో ఇతర దేశాలకు తిరగడం అంటే చాలా ఎక్కువగా ఇష్టం అదే విధంగా ఇతడు మరియు కారం బోర్డ్ ఎక్కువగా ఆడుతూ ఉంటాడు ముఖ్యంగా ఇతనికి దైవభక్తి మరీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా దేవాలయాలకు టైం దొరికినప్పుడు వెళుతూ ఉంటాడు అదేవిధంగా ఇతర దేశాలకు వెళ్లడానికి ఇతనికి ఎక్కువగా ఇష్టం ఈ మధ్యకాలంలో అమెరికా దేశానికి వెళ్లి వచ్చాడు అదేవిధంగా దుబాయ్ కి కూడా వెళుతూ ఉంటాడు ముఖ్యంగా ఇతనికి రష్యా మరియు పాకిస్తాన్ అంటే మరీ ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే ఒకటి ప్రకృతి వాతావరణం ఇతనికి చాలా బాగా నచ్చింది కాబట్టి ఇతడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఈ విధంగా రాకెట్ రాఘవ ఖాళీ టైంలో ఇలాంటి పనులు చేయడం అంటే ఎక్కువగా ఇష్టం ముఖ్యంగా అతని దగ్గర ఉన్న కుక్క పిల్లలతో ఆడుకోవడం అంటే మరీ ఎక్కువగా ఇష్టం ఎంతగా ఇష్టమంటే కుక్కపిల్లల కోసం ఇతని ప్రాణాలైనా ఇవ్వగలిగే ప్రేమ ఉంది.



రాకెట్ రాఘవకి జాలి గుణం మరీ ఎక్కువ ఎవరైనా బీదవారు డబ్బు లేని వారు ఎవరైనా దారిలో కలిస్తే వారికి ఇతడు డబ్బుతో పాటు తినడానికి ఆహారం సమకూర్చే మంచితత్వం రాకెట్ రాఘవకి ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో ఇతడు వెళ్లినప్పుడు దారిలో ఒక ముసలావిడ కనిపించింది ఆమెకు తినడానికి తిండి మరియు అవసరానికి డబ్బు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాఘవ ఇంత పెద్ద మనసు.


రాకెట్ రాఘవ ఆహారాలు ఇలాంటివి తీసుకుంటాడో మనం ఈ ఆర్టికల్లో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము


ఆహార నియమాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటాడు ముఖ్యంగా బయటికి వెళ్లినప్పుడు ఇలాంటి ఆహా పదార్థాలు తీసుకోవాలో ఇతడు ప్లానింగ్ చేసి మరి ఆహార పదార్థాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ఏవి దొరికితే అలాంటి ఆరా పదార్థాలు తినడు ముఖ్యంగా ఇతని శరీర అవసరాన్ని బట్టి ఇతడు ఆరపదార్థాలు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇతడు ఎక్కువగా పండ్లు మరియు పండరసాలు ఎక్కువగా తీసుకుంటాడు అదేవిధంగా ఇతడు మాంసాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇతనికి రొయ్యల పులుసు అంటే చాలా ఎక్కువగా ఇష్టము ప్రతి వారము ఇతడు రొయ్యల పులుసు తినడం అయితే జరుగుతుంది అదేవిధంగా మటన్ మరియు లివర్ ఇతడు ఎక్కువగా తినడం అయితే జరుగుతుంది



ఈ మధ్యకాలంలో జపాన్ దేశంలో ఇతడు టైం పాస్ చేయడానికి వెళ్ళాడు అక్కడ ఇతడు రకరకాల మాంసాహార పదార్థాలు అయితే తినడమైతే జరిగింది.


ముఖ్యంగా చైనాలో వంటకాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అక్కడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇతడు తినటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఎక్కువగా ఇతడు తినే పదార్థాలు ఆన్లైన్లో కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇతడు ఎక్కువగా హైదరాబాది బిర్యాని తినడం అంటే మరీ ఎక్కువగా ఇష్టమని చెప్తూ ఉంటాడు ముఖ్యంగా వారంలో రెండు మూడు సార్లు హైదరాబాద్ బిర్యానీ కంపల్సరిగాడు తినడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి పప్పుచారు అంటే మరీ ఎక్కువగా ఇష్ట పప్పుచారులో మునక్కాయలు వేసుకుని తినడం అంటే మరీ ఎక్కువగా ఇష్టం.


మునక్కాయలు ఎక్కువగా తింటూ ఉంటాడు అదేవిధంగా మునక్కాయలు పప్పుచారు కంటే ఎక్కువగా మునక్కాయలు ఎక్కువగా తినడానికి చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అన్నం తో పాటు గురుకుల కూడా ఇతడు తింటూ ఉంటాడు. పాపడాలు అప్పడాలు మిరపకాయలు ఇలా రకరకాల వంటకాలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఈ విధంగా రాకెట్ రాఘవ తన జీవితం తినటానికి ఎక్కువగా కేటాయిస్తూ ఉంటాడు అని కామెడీగా చెప్పుకుంటున్నారు ఇతని అభిమానులు.


రాకెట్ రాఘవ లైఫ్ స్టైల్ గురించి మనం ఆర్టికల్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా చదవండి మీరు


రాకెట్ రాఘవ స్టైల్ గా ఉండటానికి అంతగా ఇష్టపడడు కేవలం సామాన్యంగా ఉండటానికి మాత్రమే రాకెట్ రాఘవ ఇష్టపడుతాడు నార్మల్ బట్టలు వేసుకుంటాడు ఎక్కువ సోకులకు వెళ్లడం అంటే ఇతనికి ఇష్టం ఉండదు. రాకెట్ రాఘవ అందరితో చాలా తొందరగా కలిసిపోవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఎవరితోనైనా ఒకే విధంగా ఉండటానికి ఇతడు ప్రయత్నం చేస్తాడు పెద్దవారితో మరియు చిన్నవారితో ఇలా ఉండాలి ఇతడు ఆ విధంగా ఉండటం అయితే జరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు రాకెట్ రాఘవ అంటే మరీ ఎక్కువగా ఇష్టం ఎందుకంటే ఇతడు చేసే కామెడీ చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా తప్పక నచ్చుతుంది అదేవిధంగా జడ చేసే కామెడీ అంతా ఇంతా కాదు ఎవరినైనా కడుపు నొప్పి వస్తుంది.


ఇతని ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనం ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాం


రాకెట్ రాఘవ ఫిసికల్ ఫిట్నెస్ కనుక చూసుకున్నట్లయితే ఇతని జాతి 32 ఇంచులు ఉంటుంది తన పొడవు ఏడడుగులు ఉంటాడు. అదేవిధంగా ఇతని కళ్ళు నలుపు రంగులో ఉంటాయి ఇతని తల వెంట్రుకలు నలుపు రంగులో ఉంటాయి ఇతని బాడీ నలుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా అందంగా కనిపించడానికి ఎప్పటికీ అయినా డ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటాడు.


రాకెట్ రాఘవ కారు ఉంది. అక్కారు ధర 32 లక్షలు. అదే విధంగా తనకి బైక్ కూడా ఉంది. బైక్ ధర 82,000 వరకు ఉంటుంది. ఈ విధంగా తన జరిగే బతకడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు రాకెట్ రాఘవ. ముఖ్యంగా ఇతనికి బైకుల పైన దూరప్రాంతాలకు వెళ్ళటం అంటే మరి ఎక్కువగా ఇష్టం అదే విధంగా తన భార్యతో కలిసి ఆ పని చేయడం అంటే మరి ఎక్కువగా ఇష్టం.


అతడు సినిమా కోసం చాలా ప్రయత్నం చేశారు డైరెక్టర్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతూ ఉండేవాడు అనుకోకుండా కు రోజు అవకాశం ఇతనికి లభించింది అవకాశం వల్ల ఇతడు ఇతని టాలెంట్ను నిరూపించుకోగలిగాడు అదేవిధంగా జబర్దస్త్ నుంచి సినిమాలలో అనేక అవకాశాలు అయితే తిరిగి రావడమైతే జరిగింది ఇప్పుడు ఇతడు హీరో కావాలనుకుంటున్నాడు. ముఖ్యంగా చిరంజీవికి మించి హీరో ఇతడు కావాలనుకుంటున్నాడు ఇదే అసలైన కోరిక అని ఇతడు అంటున్నాడు. ఖాళీ సమయంలో ఇతడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాలు అంటే ఇతనికి చాలా ఎక్కువగా ఇష్టమని చెపుతూ ఉంటాడు రాకెట్ రాఘవ. ఈ విధంగా తన జీవిత చరిత గురించి మనం ఈ ఆర్టికల్ పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ ఆర్టికల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా వాటికి షేర్ చేయండి.