జబర్దస్త్ లో నటించే మిమిక్రీ మూర్తి గురించి ఈ ఆర్టికల్ లో మనం పూర్తిగా తెలుసుకుందాం
మిమిక్రీ మూర్తి 1974 వ సంవత్సరంలో ఉలపాడు అనే గ్రామంలో జన్మించడం అయితే జరిగింది. తన తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఈ విధంగా వారి వృత్తి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుండేవారు.
జబర్దస్త్ మిమిక్రీ మూర్తి తన చింతల నుంచి చదువుపై ఎక్కువ పట్టు సాధించేవాడు ముఖ్యంగా అతడు చదువులో ముందుండేవాడు. అందరి పిల్లల కన్నా ఇతడు చురుగ్గా మెరుగ్గా వేగంగా ఆలోచించే మనస్తత్వం కలవాడు మిమిక్రీ మూర్తి.
అదేవిధంగా కూడా ముందుండేవాడు మంచి మార్కులు తెచ్చుకునే వాడు అందరి పిల్లలా కాకుండా ఇతడు డిఫరెంట్ గా ఆలోచించేవాడు మరీ ముఖ్యంగా వ్యాసనా పోటీలు పెడితే అందులో ముందుండేవాడు ఈ విధంగా తన చిన్నతనం నుంచి ఎంతో సారపుగా వచ్చారుగా ఉండేవాడు అదేవిధంగా ఇతను పాటలు పాడేవాడు అదేవిధంగా కూడా చేసేవాడు ఈ విధంగా మన జీవితంలో ఎన్నో అవరోధాలు ఇతడు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా తన బతుకు తెరువు కోసం ఎన్నో అవరోధాలు ఎదుర్కొనవలసి పరిస్థితి అయితే వచ్చింది.
ఇతడు హైదరాబాద్ కు వచ్చి మిమిక్రీ నేర్చుకొని మిమిక్రీ తో ఎంతోమందిని నవ్విస్తూ ఆనందాన్ని అందిస్తూ అదే విధంగా ప్రతి వ్యక్తిని సంతోష పెడుతూ ఇతడు ప్రతి ఒక్కరికి కూడా ఎంటర్టైర్మెంట్ ఇతడుఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మిమిక్రీ మూర్తిగా పేరు తెచ్చుకోవడం అయితే జరిగింది. చిన్నప్పటినుండి ఇతడు మిమిక్రీ అంటే ఎంతో ఇష్టంగా ఉండేది మిమిక్రీ కోసం హైదరాబాదుకు వచ్చి మిమిక్రీ నేర్చుకొని ఆమె మిమిక్రీ తోటే తన ఆర్థిక పరిస్థితికి దోహదం చేసిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా మిమిక్రీ నేర్చుకొని స్టేజ్ పై ఇతడు చేసే మిమిక్రీ అందరిని అలరించిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు ఎవరి గొంతు నైనా అనర్గళంగా మాట్లాడే గల వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం అయితే జరిగింది మరి ముఖ్యంగా ఇతని గురించి చెప్పుకోదగిన విషయం ఏమిటంటే సమావేశాలు అదేవిధంగా శుభకార్యాలు అయినప్పుడు ఇతడికి ఆహ్వానం అందించే ఇతని స్నేహితులు మిత్రులు అదేవిధంగా ఇతనికి పరిచయం ఉన్నవారు దీనికి మిమిక్రీ చేయమని అవకాశం అయితే ఇచ్చేవారు ఈ విధంగా తాను చేసిన తర్వాత ఎంతో కొంత డబ్బుని ఇతనికి ఇచ్చేవారు ఆ విధంగా ఇతడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి మిమిక్రీ తన వృత్తిపరంగా తీసుకొని ఎన్నో విజయాలు ఇతడు సాధించడమైతే జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరి గొంతును నిజంగా వారే మాట్లాడుతున్నట్టుగా ఇతడు మాట్లాడుతుండేవాడు.
మరి ముఖ్యంగా రాజకీయ సమావేశాలకు సినీ రంగా సినిమాలు విడుదల అయ్యే సమయాలలో ఇతడిని పిలిచి మిమిక్రీ చేయమని వారు ఆ తర్వాత ఇక్కడికి సినిమాలలో అవకాశం వచ్చింది సినిమాలలో అవకాశం వచ్చిన ఇతడికి పెద్ద పెద్ద ఆఫర్స్ ఇలాంటివి కూడా రాలేదు మామూలుగా సినిమాలు చేసేటప్పుడు చిన్న చిన్న ఆఫర్స్ ఇచ్చిన ఆపరేషన్ ఇతడు తన మీతో శక్తితో ఉపయోగించుకునేవాడు. మిమిక్రీ మూర్తి చాలామందికి తెలియకపోయినా ఇతడు చేసే మిమిక్రీ మాత్రం ప్రజలందరికీ చాలా బాగా ఆకట్టుకుంటుంది మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయమేమిటంటే ఎవరికైనా అది చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది ఈ విధంగా తన మిమిక్రీతో ఎవరినైనా ఆకట్టుకునే గల సతా ఇతడికి సత్తా ఉందని చెప్పుకోవచ్చు.
ఇతనికి ఇష్టమైన ఆహారం గురించి మనం ఆర్టికల్ పూర్తిగా తెలుసుకుందాం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడానికి మీరు ప్రయత్నం చేయండి అదేవిధంగా మిమిక్రీ మూర్తి గురించి మరిన్ని వివరాలు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
మిమిక్రీ మూర్తి తనకు ఇష్టమైన ఆహారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మిమిక్రీ మోడీ తనకు ఎక్కువగా ఇష్టమైన ఆహారము ఉలవచారు అదేవిధంగా చాపల పులుసు మటన్ కర్రీ చేపల పులుసు ఇవి మిమిక్రీ చాలా బాగా ఇష్టము మరి ముఖ్యంగా ఇతడు తినడానికి ఎనక ముందు కాదు ఆకలైనప్పుడు ఇలాంటి పదార్థాలు తినగలుగుతాడు మరియు ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏమిటంటే ఇతడు తినటానికి ముఖ్యంగా ఇతడు నెయ్యిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు అదేవిధంగా తాగటానికి దేనిని ఇష్టపడుతుంటాడు అదేవిధంగా ఎండాకాలంలో ఇతడు నిమ్మకాయ రసం తాగుతూ ఉంటాడు అదేవిధంగా వానకాలంలో ఇతడు వేడి వేడి మిరపకాయలు తింటూ ఉంటారు చలికాలంలో కూడా ఇతడు వేడి వేడి కృప కాయలు కూడా తింటూ ఉంటాడు అదేవిధంగా సమయం అంటూ ఉండదు ఎప్పుడు ఆకలైతే అప్పుడు ఇతడు తినటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు అదేవిధంగా మిమిక్రీ చేయడానికి తన మేధాశక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటాడు ఏమిటంటే ఇతడు మిమిక్రీ నేర్చుకున్న గురువుకు ఇతడు గురు దక్షిణాన తన ఆస్తివ సగభాగాన్ని అతనికి ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా గురువు మీద ప్రేమతో ఇతడు గురువుకు ఎన్నో సేవలు మర్యాదలు విలువలతో కూడిన సంస్కారం తన గురువుకు చెప్పడమైతే జరిగింది తన గురువు ఆపదలో ఉన్నప్పుడు ఇతడు ఎన్నో జీతాలుగా అతడు ఆదుకోవడమైతే జరిగింది ఆర్థికపరంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఇతడు తన గురువును ఆదుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా చెప్పుకోదగిన విషయము ఏమిటంటే తన గురువుతో ఇతడు ఎక్కువగా కలిసి ఉండేవాడు తన గురువు దగ్గర ఇక్కడ నిలిపి నేర్చుకున్న సమయంలో తనకు ఆకలైనప్పుడు తన గురువు గారికి ఎన్నో విధాలుగా సంస్కారం నేర్పించిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయము ఏమిటంటే ఇతడు తన వ్యక్తిగత జీవితంలో అదేవిధంగా నిజమైన జీవితంలో తన గురువుకి ఎక్కువగా ప్రార్ధన ఇవ్వడం అయితే జరిగింది మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము ఏమిటంటే ఎంతో మర్యాదపూర్వకంగా ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది ఎంతోమంది ఇతనికి అభిమానులు కూడా అయ్యారని కూడా చెప్పుకోవచ్చు.
మిమిక్రీ మూర్తి తన చిన్నతనంలో జరిగే చిన్ననాటి జ్ఞాపకాల గురించి మనం ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాము ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి
మిమిక్రీ మూర్తి తన చిన్నతనంలో అనేక చిలిపి చేష్టలు ఇతడు చేశాడని చెప్పవచ్చు ముఖ్యంగా స్కూల్ లో చదువుకునేటప్పుడు ఇతడు ఎన్నో రకాల చిలిపి చేష్టలు ఇతను చేశాడు మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ ని సతాయించడం అదే విధంగా తన చెల్లెల్ని విపరీతంగా ఏడిపించడం లాంటి పనులు చేయడమైతే జరిగింది మరి ముఖ్యంగా ఇతడు ఎంత చిలిపి చేష్టలు చేసేవాడు అంత మంచి పనులు కూడా ఇతడు చిన్నతనంలో ఎన్నో రకాల పనులు ఇతడు చేశాడు.
మిమిక్రీ మూర్తికి ఇష్టమైన వాటి గురించి మనం ఆర్టికల్లో పూర్తిగా తెలుసుకుందాము ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి.
మిమిక్రీ మూర్తి తనకు ఇష్టమైన ఫుడ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేపల పులుసు ఇలా రకరకాల పదార్థాలు ఇతనికి ఇష్టమైనవి పదార్థాలు ఉన్నాయి అయితే ఇతడు ఎక్కువగా ఇష్టపడేది చాపల పులుసు చాపల పులుసు ప్రతి భారతీయుడు తప్పకుండా తినడానికి జరుగుతుంది మరీ ముఖ్యంగా మటన్ ముక్కలు అంటే దానికి చాలా ఎక్కువగా ఇష్టమో మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే రెండు రొయ్యలు కూడా ఇతడు ఎక్కువగా తింటూ ఉంటాడు అదేవిధంగా పచ్చి రొయ్యలు అప్పుడప్పుడు తింటూ ఉంటాడు
ముఖ్యంగా ఇతనికి బెంజ్ కార్ అంటే మరీ ఎక్కువ ఇష్టమో బెంజ్ కారు తన లైఫ్ లో ఏదో ఒక రోజు నడపాలని ఇతని యొక్క కోరిక అదేవిధంగా బైక్ కూడా ఉంది బజాజ్ సిటి 100 ఇతని దగ్గర ఉంది ఇప్పించడం అయితే జరిగింది అయితే దాన్ని అల్లారం ముద్దారుగా చూసుకుంటూ ఇతడు నడుపుతూ ఉండేవాడు. మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఇతడు బండ్లను అప్పుడప్పుడు ఎక్కువగా నడుపుతుంటాడు ముఖ్యంగా పబ్లిక్ వాహనాలైనా బస్సులు అదేవిధంగా ఆటోలో ఇతడు ఎక్కువగా వాడుతూ ఉంటాడు ఎక్కడికెళ్లినా సరే ఆటో గాని బస్సు గాని వాటిని మాత్రమే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న బైకులను గాని అదేవిధంగా కారు గాని ఎప్పుడు కూడా యూస్ చేయడం ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇతడు వాటిని ఉపయోగించడానికి ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాడు.
మిమిక్రీ మూర్తి ఇదేంటి పేరు ఏ విధంగా వచ్చిందంటే మిమిక్రీతను ఎక్కువగా చేసేవాడు ముఖ్యంగా కాలేజీ సమయంలో అదే విధంగా ఏదైనా ఫంక్షన్స్ అయితే అందులో ఇతరులు మిమిక్రీ పార్టీ చేసేవాడు మరీ ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే ఇతను మిమిక్రీ లో గోల్డ్ మెడల్ కూడా సాధించాలని చెప్పుకోవచ్చు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇతడు మిమిక్రీ మార్చడంలో గొప్పవాడు మరియు ఇతని మాదిరి ఎవరు కూడా నివసి చేయలేరు అని ఇతడు నిరూపించుకోవడం జరిగింది మరియు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రలో కూడా ఇతడు చేసే మిమిక్రీ కూడా మరి ఎవరు కూడా చేయరు అని తెలుసుకోవడం ఎలా జరిగింది మరియు ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా మిమిక్రీ చేయడంలో ఇతడు ఇతడు మొదటి స్థానం సంపాదించాడని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఇతడు మించిన మరెవరు కూడా లేరని కూడా ఇతడు నిరూపించుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా మిమిక్రీ మూర్తి తన గొంతుతో ఎంతోమందిని తన వైపుకు ఆకట్టుకోవడం అయితే జరిగింది.
మిమిక్రీ మూర్తి తన జీవితంలో ఎదురైన ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇతడు మిమిక్రీ నేర్చుకోవడం అయితే జరిగింది మరి ముఖ్యంగా మిమిక్రీ నేర్చుకోవడానికి ఇతడు హైదరాబాద్కు అయితే రావటమైతే జరిగింది హైదరాబాదు తన గురువు దగ్గర ఇతడు మిమిక్రీ నేర్చుకున్నాడు మిమిక్రీ నేర్చుకున్న తర్వాత అతడు ప్రపంచం మొత్తం మిమిక్రీ తో ప్రజలను ఆకట్టుకోగలిగాడు. అదేవిధంగా మిమిక్రీతో ఎంతోమంది అభిమానులు ఇతని వైపుకు దింపుకోవడమే జరిగింది మరియు ముఖ్యంగా ఇతడు చేసే మిమిక్రీ కూడా మరి ఎవరు కూడా చేయలేరని ఎదురు నేర్పించుకోవడం అయితే జరిగింది అదే విధంగా ఎవరు కూడా ఇతని మాదిరి ఎవరూ చేయలేరు అని కూడా ఇతడు నేర్పించుకోవడమే జరిగింది.
మిమిక్రీ మూర్తి తాను చేసిన ఎన్నో మిమిక్రీలు వల్ల ఎన్నో బహుమతులు అదే విధంగా అవార్డులు అదేవిధంగా బిరుదులు కూడా ఎన్నో పొందాడు మరి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లలో కూడా ఇతనికి అనేక రకాల బహుమతులు లభించాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మన దేశాలలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఇతనికి అనేక రకాల బహుమతులు లభించాయని కూడా చెప్పుకోవచ్చు
0 Comments