మనం చిత్రం శీను గురించి పూర్తి వివరాలు మనం ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాము పూర్తిగా చూడండి


చిత్రం శీను అంటే చాలామందికి తెలుసు ఇతడు వరల్డ్ వైడ్ ఎంతో ఫేమస్ మరియు చాలామంది ఇతడు అంటే ఇష్టపడతారు ఇతని బయోగ్రఫీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పూర్తిగా చూడండి.


చిత్రం శీను జబర్దస్త్ లో తన కామెడీతో ఎంతోమందిని నవ్విస్తూ ఉంటాడు అందరికీ చిత్రం శీను కామెడీ అంటే అందరికీ ఇష్టమే ఇతని కామెడీ చూసి ప్రతి ఒక్కరు నవ్వకుండా ఉండలేరు ముఖ్యంగా తెలుగు ప్రజలలో చితం శ్రీను అంటే ఎంతో మందికి ఇష్టం అదేవిధంగా జబర్దస్త్ లో చిత్రం శీనుకు ఉన్న అభిమానులు ఇతని పేరు మీద దానాలు చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే చిత్ర సీను అభిమానులు ఇతని చాలా అభినందిస్తూ ఉంటారు ముఖ్యంగా చిత్రం చేసే కామెడీ అంతా కాదు జబర్దస్త్ లో అవుతాడు ఫేమస్ అయిన కమిడినని మనం చెప్పుకోవచ్చు.


చిత్రం సీనుకు సంబంధించి ఫిసికల్ ఫిట్నెస్ మొదలైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


చిత్రం శీను ఫిజికల్ స్టేటస్ కనుక చూస్తే ఇతడి జాతి వెడల్పు 32 ఇంచులు ఉంటుంది అదేవిధంగా నలుపు రంగులో ఉంటాయి ఇతని తల వెంట్రుకలు నలుపు రంగులో ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్ని ఎంటికలు ఉంటాయి. అదేవిధంగా ఇతర ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు మరియు యోగా మెడిటేషన్ వంటి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇతడు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా క్రమం తప్పకుండా తాజా పండరసాలు తాగుతూ ఉంటాడు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు మరియు పండ్లు ఇతడు ఎక్కువగా తింటూ ఉంటాడు. ముఖ్యంగా మరొక విషయం చాలామందికి తెలియదు ఇతడు అల్లం టీ ఎక్కువగా తాగుతూ ఉంటాడు. ఇతని డైట్ సీట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎదురు చూడటానికి బక్క పలచగా ఉన్న ఇతని శారీరక దృఢత్వం మాత్రం చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు.


ఇతని పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి.


ఇతని పర్సనల్ లైఫ్ ఇంకా తెలుసుకుంటే ఇతని 1981లో కోలూరు అనే గ్రామంలో జన్మించడమైతే జరిగింది ఇతని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు మరియు వీలు వ్యవసాయం చేసుకుని బ్రతుకుతూ ఉండేవారు. ముఖ్యంగా ఇతని తండ్రి వ్యవసాయం పని చేసుకుంటూ ఇతని చదివించడమైతే జరిగింది. మరి ముఖ్యంగా ఇతని అమ్మానాన్నలు కష్టపడితేనే పూట గొడవై ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉండేది.


ఇతని చదువుకోసమే ఇతని తండ్రి చాలా కష్టపడ్డాడు మరి ముఖ్యంగా ఇతని స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఎన్నో అప్పులు చేయడం అయితే జరిగింది అప్పులను తీర్చడానికి విరనాన వ్యవసాయం చేసుకుంటూ ఎంతో కష్టపడి అప్పును తీర్చేవాడు. ఈ విధంగా తన చదువు కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు. చిత్రం శీను అతని స్కూల్ విద్యా విధానం మొత్తం గవర్నమెంట్ స్కూలు చదువుకోవడమైతే జరిగింది తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్ కు రావడం అయితే జరిగింది ఇతడు మొట్టమొదటిన ఒక షాపులో వర్క్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఇతని శాలరీ నెలకు ₹1000 అందులో కొంత ఇంటికి పంపి మరి కొంత అయితే ఇతడి దగ్గర ఉచ్చుకునేవాడు

ఈ విధంగా అప్పటి పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు జబర్దస్త్ అవకాశం రావడం వల్ల ఇతనికి చాలామంది అభిమానులు అదేవిధంగా ఇతనికి సినిమా అవకాశాలు కూడా రావడమైతే జరిగిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా జబర్దస్త్ లో తర్వాత ఇతనికి సినిమా లలో ఇతనికి చాలా ఎక్కువగా అవకాశాలు వచ్చాయి అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఏంటి అంటే ఇతడు జబర్దస్త్ రావడానికి కూడా చాలా కష్టపడ్డాడని తెలుసుకోవచ్చు.


చిత్రం శీను యొక్క రిలేషన్షిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేయండి


చిత్రం శీను ఇద్దరు పెద్దనాన్నలు అదేవిధంగా ఇతనికి ఒక అక్క ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉండే వారు అదేవిధంగా వాళ్ళు చదువు కోసం ఇతడు డబ్బులు పంపేవాడు మరియు ముఖ్యంగా వారి పెళ్లి కూడా ఈ చిత్రం కూడా చేసేవాడు. మరి ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముల పెళ్లిళ్లు కూడా ఇతడు చేసేవాడు వారికి అయిన పెళ్లి ఖర్చులు కూడా ఇతడే భరించేవాడు.


చిత్రం శీను మ్యారేజ్ చేసుకున్నాడు ఇతనికి ఇద్దరు బిడ్డలుఒక్క కొడుకు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దాని ఫ్యామిలీ లైఫ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చిత్రం శీను తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నాడు మరి ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు అతడు హైదరాబాదులో ఒక ఇంటిని కొనుగోలు చేయడం అయితే జరిగింది కలను నెరవేర్చుకున్నాడు మార్మూరు గ్రామం నుంచి వచ్చి హైదరాబాదులో సెటిల్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా చిత్రం యొక్క జీరో నుంచి జీరో వరకు ఎదిగాడు చెప్పుకోవచ్చు.


ఇష్టమైన వస్తువుల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం


ఇతనికి ఇష్టమైన కార్ మారుతి సుజుకి కార్ ఇతర జబర్దస్త్ లో పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తన కష్టార్జితం తోటి కారు తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు లో లాంగ్ డ్రైవ్ వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఇతనికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే మరీ ఎక్కువగా ఇష్టం ఆ బైక్ కూడా ఈ మధ్యకాలంలో తీసుకోవడం అయితే జరిగింది.


చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా చూడండి.


 చిత్రం శీను చిన్ననాటి జ్ఞాపకాలలో ముఖ్యమైనది అతడు చేసే చిన్ననాటి అల్లరి అదే విధంగా పచ్చని పొలంలో అతడు చేసే చిలిపి చేష్టలు అదేవిధంగా తన అమ్మ నాన్నలతో చేసి అల్లరి చేష్టలు అంటే తనకి చాలా ఎక్కువగా ఇష్టమని ఒక టీవీ చానల్లో చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా తన చిన్ననాటి జ్ఞాపకాలలో ఇలాంటివి నిమర వేసుకుంటాడు ముఖ్యంగా కాలు సమయాలలో త్రాసిన నాటి జ్ఞాపకాల గురించి ఎక్కువ నిమ్మర వేసుకుంటాడు అదేవిధంగా తన డైరీలో కూడా ఇతడు దానికి సంబంధించి రాసుకుంటాడు.


ఇతనికి ఇష్టమైన ప్రాంతాల గురించి తెలుసుకుందాము


ముఖ్యంగా చిత్రం శీనుకి అమెరికా మరియు దుబాయ్ అంటే ఎక్కువగా ఇష్టం అమెరికాలో అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఏది చేసిన పట్టించుకోరు అని అనుకుంటాడు అదేవిధంగా దుబాయ్ అంటే ఎందుకు ఇష్టం అంటే దుబాయ్ లో బంగారం రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అక్కడ ఏ విధంగా ప్రవర్తించిన ఎవరు అనరు అని ఇతడు అనుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా ఖాళీ సమయాలలో వేరే ప్రదేశాలలోకి వెళ్లడం అంటే ఇతనికి చాలా ఎక్కువగా ఇష్టం మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు ఇలాంటి లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలంటే ఇతడు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు.


ఇతనికి ఇష్టమైన ఆహారం గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవటానికి ప్రయత్నం చేయండి


చిత్రం శ్రీనుకి ఇష్టమైన ఆహారం చికెన్ మంచూరియా, అదేవిధంగా మటన్ బిర్యానీ అంటే ఇతనికి ఎక్కువగా ఇష్టం అప్పుడప్పుడు చేపల పులుసు కూడా తింటూ ఉంటాడు ఈ విధంగా ఇలాంటి పదార్థాలు తినడం అంటే తనకి ఎంతో ఇష్టం మరి ముఖ్యంగా చెప్పుకోవలసిన తగిన విషయం ఏమిటంటే ఇతడు తిండిపోతు అని చెప్పుకోవచ్చు ఇతనికి ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరిగా తిండి కావాలి అది ఎలాంటి తిండి అంటే మాంసం ఆహారంతో కూడిన తిండి ఇతనికి కావాలి మరి ముఖ్యంగా చికెన్ మటన్ ఇతడు వదలడు ప్రతిరోజు చికెన్ లేనిదే తనకి ముద్ద కూడా దిగదు అని ఒక మీడియాలో చెప్పడం అయితే జరిగింది.


ఇతడికి సినిమా అవకాశాలలో ఏ విధంగా లభించిందో తెలుసుకుందాము


దీనికి సినిమాలలో సామాన్యంగా అవకాశం దొరకలేదు. అయితే ఇతడు అవకాశం రావడానికి చాలా కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు ఇతడు మొట్టమొదటిసారిగా కిరాణా షాపులో పనిచేసేవాడు అయితే అప్పుడప్పుడు సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఏ డైరెక్టర్ గాడు కూడా ఇతనికి అవకాశాలు కూడా ఇవ్వలేదు. అయితే అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం వల్ల ఇతనికి జబర్దస్త్ లో అవకాశం లభించింది అని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి వల్ల ఇతనికి జబర్దస్త్ అవకాశం లభించింది ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న జబర్దస్త్ లో చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగా వెనకాల అవకాశం లభించింది.


అయితే ఇతని కథ వినటానికి చాలా విడ్డూరంగా ఉంటుంది అయితే ఒకరోజు ఏమైందంటే ఇతడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి తన బ్యాగు ని మర్చిపోయింది. అయితే ఆ అమ్మాయి వెనుక ఉన్న చిత్రం శీను అది గమనించి ఆ అమ్మాయిని పిలిచి తన బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వారి మధ్య కొన్ని సంభాషణలు జరిగాయి ఈ విధంగా పరిచయం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు అప్పుడు ఇతనికి ఆర్థిక సమస్య ఉందని నాకు ఏదైనా ఒక పని ఇవ్వండి అని ఆమెను అడగడం జరిగింది. సరే ఆ అమ్మాయి తనకు తెలిసిన వారితో ఇతనికి జబర్దస్త్ అవకాశం వచ్చింది.

ఈ విధంగా అమ్మాయి పుణ్యాన ఇతనికి జబర్దస్త్ ఇతడు జీరో నుంచి హీరో అయ్యాడని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా తన జీవన విధానం ఏ విధంగా ఉండేదో ఇప్పుడే విధంగా మారిందో మీరే తెలుసుకోవచ్చు.


  • యాటికల్లో మనం తెలుసుకునే విషయాల గురించి ఇప్పుడు ఒకసారి ఫైనల్ గా తెలుసుకుందాము.
  • చిత్రం శీను జబర్దస్త్ లో ఒక అమ్మాయి ద్వారా అవకాశం లభించింది

  • చిత్రం శీను లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది

  • చిత్రం శీను తన పర్సనల్ లైఫ్ లో ఒక అమ్మాయి వల్ల అతడు ఈ అవకాశాన్ని పొందడం జరిగింది

  • చిత్రం శ్రీను సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నించాడు కానీ ఈ డైరెక్టర్ కూడా అవకాశాలు ఇవ్వలేకపోయాడు

  • చిత్రం శీను తన అమ్మానాన్నలు చాలా కష్టపడి ఇతనే చదివించడం జరిగింది

  • చిత్రం శీను చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు మరియు ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఇతడు పెద్ద చదువులు చదువుకోలేకపోయాడు. అనుకోకుండా జబర్దస్త్ లో ఇతనికి అవకాశం లభించడం వల్ల ఇతడు జీరో నుంచి హీరో వరకు ఎదగడం జరిగింది.


ఈ విధంగా చిత్రం శీను తన అవకాశాల కోసం ఎంతో ప్రయత్నం జరిగింది దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే. ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఏ పని చేసినా గాని మనస్పూర్తిగా నమ్మకంతో మనం ఆ పనిని పూర్తి చేయవలసి ఉంటుంది. మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమై మన వంతు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది మన చేతుల్లోకి వచ్చేదాకా మన ప్రయత్నం ఆగకుండా ఎప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం మనుషులం కాబట్టి స్వార్థ చింతనకు వెళ్లకుండా ఇతని లాగే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు కూడా మంచి రోజులు తప్పకుండా వస్తాయి.