జానీ మాస్టర్ గురించి ఆర్టికల్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి


జానీ మాస్టర్ మనందరికీ తెలుసు మరి ముఖ్యంగా తెలుగు ప్రజలకు జానీ మాస్టారు అంటే మరి పిచ్చి జానీ మాస్టర్ పూర్తి బయోడేటా లు మనం తెలుసుకుంటాము. ముఖ్యంగా జానీ మాస్టర్ చేసే డ్యాన్స్ ప్రతి ఒక్క ప్రేక్షకునికి ఆకట్టుకుంటుంది. ఇతని డ్యాన్స్ చూస్తే పీటర్ కూడా పడి పడి ఏడుస్తుంటారు. అంత బాగుంటుంది జానీ మాస్టర్ డాన్స్ ఇతడు ఈ స్థాయికి రావడానికి గల కారణం అతడు చేసిన హార్డ్ వర్క్ కారణం. ఈ విధంగా తన డ్యాన్స్ కి మన ఇండియాలోనే కాకుండా ఆఫ్రికా దేశంలో కూడా ప్రజలు ఇతన్ని ఫాలో అవుతున్నారు. మరీ ముఖ్యంగా బ్రెజిల్ లో ఉండే ప్రజలు కూడా ఇతన్ని ఫాలో అవుతున్నారు. అదేవిధంగా పిల్లలు అన్నం తినకపోతే ఇతని డ్యాన్సులు చూపించి అన్నం తినిపిస్తారు. అంతలా ఉంటుంది ఇతని డ్యాన్స్.


జానీ మాస్టర్ సంబంధించి ఫిజికల్ స్టేటస్ గురించి ఆర్టికల్ లో మనం పూర్తిగా తెలుసుకుందాం మీరు పూర్తిగా చదవండి.


జానీ మాస్టర్ జాతి పొడవు 42 ఇంచులు ఉంటుంది అదేవిధంగా ఇతని కళ్ళు చెంచులాగే ఉంటాయి. అతని కంటి యొక్క కలరు నరుపు రంగులో ఉంటాయి. ఇతని వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. కానీ మాస్టర్ ఈ విధంగా ఉండడానికి గల కారణం అతడు చేసే హార్డ్ వర్క్ మరి ముఖ్యంగా పొద్దున మూడు గంటలకు లేచి దయ్యం వలే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఈ ఎక్సైజ్ లు కూడా బిల్డింగ్ పై అంతస్తులు చేస్తూ ఉంటాడు. మూడు గంటల రాత్రికి దయవరు చేస్తూ ఉంటాడు జానీ మాస్టర్. అది చూసినవారు రాత్రిపూట దయ్యం తో రూమ్తావని డౌట్ పడుతూ ఉంటారు.


జానీ మాస్టర్ కి మరొక ఏర్పాటు కూడా ఉంది ఇతడు మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటాడు అంట. దానికి తోడు జిమ్ ఒకటి. అది సరిపోక యోగ కూడా చేస్తూ ఉంటాడు అంట. ఇది చెప్పింది ఎవరో కాదు అతను ఇంటి చుట్టూ ఉండే అతని అభిమానులు. ఈ విధంగా జానీ మాస్టర్ ప్లానింగ్ ఈ విధంగా ఉంటుంది. మరి ఈ విధంగా దయ్యం వలి అలవాటు మీకుందా.


జానీ మాస్టర్ చదువు గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము.


జానీ మాస్టారు చదువు కోసం తన తండ్రి ఎంతో నాన్న పాటుపడి చదివించాడు. కానీ ఏం లాభం చదువుకో లేక తిరుగుబోతు అయ్యాడు. అది తట్టుకోలేక వాళ్ళ నాన్న పిచ్చగొట్టాడు కొట్టేవాడు. ఇది భరించలేక జాను మాస్టర్ హైదరాబాద్కు వచ్చి కొంపలో సెటిల్ అయ్యాడు తర్వాత ఇతడు సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఏం లాభం అతనికి సినిమా అవకాశాలు రాక అటు ఉద్యోగం చేసుకోలేక మత్తుమందుకు బానిస అయ్యాడు. అది తట్టుకోలేక వాళ్ళ నాన్న బ్యాటుతో వీపు విమానం మోత మోగించాడు. అప్పుడు జానీ మాస్టర్ కు బలుపు వెలిగి డ్యాన్స్ నేర్చుకోవాలని డాన్స్ స్టూడియోలోకి వెళ్లి ఇతడు డ్యాన్స్ నేర్చుకోవడం ప్రారంభించాడు.


అలా అలా నేర్చుకొని ఇతడు డాన్స్ మాస్టర్ గా తనకాల మీద తాను నిలబడ్డాడు ఈ విధంగా తన ప్రయత్నం కొనసాగించాలని చెప్పుకోవచ్చు.


ఇతనికి ఇష్టమైన వాటి గురించి ఆర్టికల్ మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు పూర్తిగా చదవండి.


జానీ మాస్టర్ ఇతనికి ఇష్టమైన కారు పేరు టాటా నానో కారు అంటే దీనికి చాలా ఎక్కువగా ఇష్టం. అందులో ప్రయాణించడం అంటే ఇతనికి మరీ ఎక్కువగా ఇష్టం అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే సరదాగా కన్యాకుమారి వెళ్తామని ఇతనికి కోరిక ఉండేది. ఆ కోరిక ఇతర డ్యాన్స్ మాస్టర్ అయిన తర్వాత ఇతని కల అని చెప్పుకోవచ్చు.


అదేవిధంగా ఇతనికి ఇష్టమైన బైకు ఎక్సెల్ హండ్రెడ్ ఈ బైకు అంటే మరి ముచ్చటగా కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బండి కొనుగోలు చేయడానికి ఇతడు నానా తిప్పలు పడి కొనుగోలు చేయడం జరిగింది. ఈ బైక్ మీద కూడా లాక్ టూర్ వెళ్లడానికి జానీ మాస్టర్ ఇష్టపడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ కి ఎక్సెల్ 100 బైక్ అంటే మరీ ఎక్కువగా ఇష్టం. రోజు ఈ బైక్ కి పూజ చేస్తూ ఉంటాడు. అది ఇలాంటి పూజ అంటే రోజు పాలాభిషేకం చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాడు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు.


జానీ మాస్టర్ కి లవ్ మ్యారేజ్ అయింది అంట. అమ్మాయిదని ఏ విధంగా లవ్ చేసిందో తన అభిమానులకు పాలు పోకుండా అవుతుంది. ముఖ్యంగా ఆ అమ్మాయి ఇతని డబ్బు చూసి ప్రేమించిందని అనుకోవచ్చు. ఇలాంటి జానీ మాస్టర్ కి కూడా అమ్మాయి ఏ విధంగా పడిందని ఒక టీవీ న్యూస్ లో కూడా చెప్పడం అయితే జరిగింది. జానీ మాస్టారా మజాకా.


ఇప్పుడు ఇతనికి ఒక కొడుకు కొన్ని రోజులు కష్టపడ్డాక మరో కూతురు కూడా జన్మించడమే జరిగింది. ఇప్పుడు ఆ కష్టం తిరిందని కూడా చెప్పడం అయితే జరిగింది.


ఇప్పుడు ఆ పిల్లల్ని మంచి స్కూల్లో సేవించడం అనేది జరిగింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని జానీ మాస్టారు అని కోరుతున్నాడు. చివరకు ఏ విధంగా అవుతుందో ఎవరికీ తెలియదు.



ఇతనికి డ్రెస్సింగ్ స్టైల్ అంటే కూడా మరీ ఎక్కువగా పిచ్చి ఆ పిచ్చి ఏ విధంగా ఉందంటే తన ఇంటిలో వస్తువుల కన్నా ఎక్కువ తనిషెట్లే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా గాని వేల రూపాయలు ఖర్చుపెట్టి ఇతడు బట్టలు కొనుగోలు చేస్తూ ఉంటాడు. సినిమా షూటింగ్లో కూడా ఇతడు సూటు కేసు వెంటపెట్టుకొని వస్తూ ఉంటాడు. అది చూసి ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు ఎవరు నవ్వినా ఏమి పట్టించుకోడు. ఈ అన్న ముక్కుసూటి తత్వం గలవాడు. అలాంటి మనిషి ఈ విధంగా ఎదిగాడంటే ఎవరైనా నమ్మగలరా.


జానీ మాస్టర్ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటో తెలుసుకుందాము పూర్తిగా చదవటానికి ప్రయత్నం చేయండి.


జానీ మాస్టర్ కి చిన్ననాటి జ్ఞాపకాలు బోలెడు దాగి ఉన్నాయి. అజ్ఞాపకాల గురించి మనం ఆర్టికలు చెప్తే గంటల గంటల ఆర్టికల్స్ అవుతాయి అందుకని మీకు షార్ట్కట్లో కొన్ని చెప్తాను జాగ్రత్త చదవండి.


ఇతని చిన్ననాటి స్కూల్లో చదివేటప్పుడు స్కూలుకు వెళ్లకపోతే పిచ్చగొట్టడం కొట్టేవాడు.

మరి ముఖ్యంగా ఇతడు అల్లరి వేషాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు అది భరించే కావాలా అమ్మ కూడా ఇతన్ని బాగా కొట్టేది

హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా ఇతని బుద్ధి మారలేదు

అది భరించే కావాల్నా మరొకసారి కొట్టడం అయితే జరిగింది అది ఏ విధంగా అంటే ఒళ్ళు చింతపండు అయినాక కొట్టడం అయితే జరిగింది.

ఈ విధంగా తన బుద్ధి చేష్టలు చిన్నప్పుడు ఉండేది.

 

ఇతడు సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేయడమైతే జరిగింది చివరకు డాన్స్ మాస్టర్ గా ఇతడు నిలదుకుతున్నాడు.

మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే ఇతనికి ఒక కూతురు ఒక కుమారుడు కూడా జన్మించడమైతే జరిగింది


అదేవిధంగా జానీ మాస్టర్ కు చిన్నపిల్లలు అంటే మరీ ఎక్కువగా ఇష్టం చిన్నపిల్లల్ని ఎక్కువగా ముద్దు చేస్తూ ఉంటాడు చిన్నపిల్లలు ఏదో ఏదో ఒక వస్తువును చిన్న పిల్లలకు గురించే అలవాటు ఇతనికి ఉంది మరి ముఖ్యంగా బీదవారికి సాయం అందించే బ్రో ఇతనికి ఉంది. ఇలాంటి వాడు మంచిగా ఉండాలని తన అభిమానులు కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఇతని అభిమానులు చాలా వరకు ఉన్నారు మరి ముఖ్యంగా తెలుగు ప్రజలే కాకుండా ఇంగ్లీష్ ప్రజలు కూడా ఇతన్ని ప్రేమ అభిమానులతో పూజిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా తమిళనాడులో ఇతనికి ఒక గుడి కూడా నిర్మించడం అయితే జరిగింది ఆ గుడికి ప్రతిరోజు భక్తులు రావడం వల్ల పోలీసులను కూడా అక్కడ బందోబస్తుగానే ఉంచడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు నిజం ఇతని భక్తులు ఆ గుడిలో పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు మరి ఈ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు మరి ఆ భక్తులకు ఆ భక్తులకు ఎలాంటి కానుకలు ఇస్తాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.


జానీ మాస్టారు ఇలాంటి మంచి మనసు ఉందో అలాంటి గుణం కూడా ఇతనికి కలిగి ఉందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా స్టూడియోలో ఎవరికైనా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే ఇతడు సహాయం అందించే మనస్తత్వం గలవాడు వారికి ఎలాంటి సహాయం అయినా ఇతడు అందించడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పుకో తగిలిన విషయం ఏమిటంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేని వారికి ఇతడు డబ్బులు ఇచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుంది తర్వాత వడ్డీతో వసూలు చేసుకోవడం ఇతనికి అలవాటు కూడా ఉంది అని స్టూడియోలో కొంతమంది చెప్పుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా జానీ మాస్టర్ సాయం అందిస్తాడు దీన్నిబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక చేతో తీసుకుని మరో చేత్తో లాక్కోవడం అని అంటారు తన అభిమానులు. ఈ విధంగా జానీ మాస్టర్ చేస్తున్న పని తన పూర్తిగా ఇతని పూజించడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటంటే ఇతడు చేసే పని ఎదురు చేసే సాయం ప్రజలందరికీ ఇతని చేసే గుణాలు నచ్చుతాయి మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే అదేవిధంగా తన ఫ్యామిలీతో ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా తన రోజువారి జీవితం ఈ విధంగా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా జానీ మాస్టర్ మన కర్మకు ఉన్నాడని చెప్పుకోవచ్చు.