kasthuri shankar biography in telugu
సీరియల్స్ లో అమాయకత్వం బయట మాత్రం
కస్తూరి శంకర్ అంటే చాలా మందికి ఒక ఇష్టం మరియు ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగు వారికి కస్తూరి శంకర్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం మరి ముఖ్యంగా గృహలక్ష్మి సీరియల్లో ఈమె నటిస్తున్న అందువలన ఈమెకు అనేకమంది అభిమానులు కూడా ఉన్నారు అదే విధంగా మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ఈయనకు చాలా అభిమానులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు గృహలక్ష్మి సీరియల్లో ఈమె నటనకి ఎంతోమంది నాకు అభిమానులు అయ్యారు కస్తూరి శంకర్ గురించి మనం పూర్తి బయోగ్రఫీ యాటికలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
కస్తూరి శంకర్ చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండేది మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలలో నటించడం అంటే మీకు ఎక్కువ ఇష్టము. అవకాశాల కోసం ఈమె ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఈమె ప్రయత్నాలు చాలా చాలా వరకు కొనసాగించిందని చెప్పుకోవచ్చు. కస్తూరి శంకర్ తన ప్రయత్నం వలన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా అనేకు గురు లక్ష్మి సీరియల్ లో మంచి అవకాశం లభించింది అందులో అమ్మ క్యారెక్టర్ ఈమెకు మంచి పేరు తీసుకువచ్చిన చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏమిటంటే కస్తూరికి అందులో ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటుంది. ఈ సీరియల్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుటుంబ పాత్ర ఎక్కువగా ఉంటుంది. కస్తూరి శంకర్ గురించి చెప్పుకోవాలంటే ఈ సీరియల్ వలన ఆమెకు ఎంతో గుర్తింపు లభించింది అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఈ సీరియల్ నటించిన తర్వాత మీకు సినిమా అవకాశాలు కూడా రావడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇతర సీరియల్లో కూడా ఈమెకు అవకాశాలు అయితే రావడం అయితే జరిగింది ఆశిర్యాలలో కూడా నటిస్తుంది కానీ ప్రస్తుతం ఆసీరియల్ ఇంకా రిలీజ్ కావాలంటే లేదు.
కస్తూరి శంకర్ గురించి తెలుసుకుందాము.
కస్తూరి శంకర్ చిన్నప్పటి నుంచి చదువులలో దిట్ట అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఆమె చదువులో ముందు ఉండేది ఆమె టెన్త్ వరకు తన ఊర్లోనే చదువుకుంది తర్వాత పైసలు కోసం కర్ణాటక వెళ్లడం అయితే జరిగింది కర్ణాటకలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఆమెకు సినిమాలో నటించాలని కోరిక కలిగింది ఆ కోరిక నిమిత్తమామే సినిమాలోకి ప్రయత్నం కొనసాగించిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆమె సినిమాలో నటించడానికి ఎంత ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు కానీ చివరకు అనకు సీరియల్లో అవకాశం రావడం వల్ల అందులో నటించడం అయితే జరిగింది. అందులో నటించిన తర్వాత ఆమెకు పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా ఎక్కువగా సంపాదించాలని చెప్పుకోవచ్చు.
కస్తూరి శంకర్ వివాహం గురించి తెలుసుకుందాము
కస్తూరి శంకర్ తన వివాహము జరిగిన తర్వాత తను సీరియల్ నటిస్తానని అనుకోలేదంట అయినా తన భర్త కూడా కస్తూరి శంకర్‌కు చాలా బాగా సపోర్ట్ చేశాడు మరి ముఖ్యంగా దగ్గరుండి మరి సీరియల్ లో నటించడం నేర్పించాడని అంటుంది కస్తూరి శంకర్. ఈ విధంగా తన నటన జీవితం వెనకకు తిరిగి చూసుకోకుండా అనే ప్రయాణం సాఫీగా జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే కస్తూరి శంకర్ సీరియస్లలో అమ్మలాగా ఉన్న కానీ నిజ జీవితంలో మాత్రం బ్యూటీ లాగా ఉంటుంది. అని సీరియల్ నటించడం అమ్మలాగా ఉంటుంది కానీ నిజ జీవితంలో మాత్రం మిల్కీ బ్యూటీ లాగా ఉంటుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సీరియల్ లో నిదానంగా ఉన్న బయట మాత్రం ఈమె చాలా స్పీడ్ గా ఉంటుంది.
కస్తూరి శంకర్ కి ప్రస్తుతం ఎలాంటి పిల్లలు లేరు. కానీ పిల్లల కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు చాలా మంది. కస్తూరి శంకర్ గృహలక్ష్మి నటించడం వల్ల తన కెరీర్ మలుపు లేకుండా చాలా సాఫీగా జరుగుతుందని చెప్తుంది. ఈ విధంగా ఉంటే తన జీవిత భాగస్వామి కూడా ఆమెకు సపోర్టు ఇవ్వటం వల్ల ఇంతవరకు వచ్చానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడమైతే జరిగింది. ఈ విధంగా కస్తూరి శంకర్ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుచూసిన అని చెప్పకూడదు.
ఒకప్పుడు ఎంతో కష్టపడి తను చదువుకున్న సాగించిందని చెప్పుకోవచ్చు అప్పుడు చదువుకోడానికి కూడా డబ్బులు లేకుండా ఎంతో ఆర్థిక ఇబ్బంది పడిందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పదవ తరగతి వరకు తన ఊరిలో చదువుకొని మిగతా చదువు కోసం కర్ణాటక కు వెళ్లడం అయితే జరిగింది. ఈ విధంగా వెళ్లిన తర్వాత అనుకోకుండా తనకు సినిమాలలో అవకాశం రావడం అయితే జరిగింది తర్వాత గృహలక్ష్మి సీరియల్లో తనకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చింది అని చెప్పుకోవచ్చు.
కస్తూరి శంకర్ తనకు ఇష్టమైన వాటి గురించి మనం ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
కస్తూరి శంకర్ ఖాళీ టైంలో సమయాన్ని చాలా వరకు వాడుకుంటుంది. ముఖ్యంగా కాలి సమయంలో ఆమె పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఇతర దేశాలు వెళ్లడం అంటే మరి ఇష్టం ఉంటుంది కస్తూరి శంకర్. దుబాయ్ వంటి దేశాలలో తిరిగి రావడానికి చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది కస్తూరి శంకర్. అదేవిధంగా గోవా బీచ్ అంటే కూడా చాలా ఎక్కువగా ఇష్టమని అంటుంది. తినే పదార్థాల గురించి చెప్పుకున్నట్లయితే ఆమెకు లడ్డూలు అంటే చాలా ఎక్కువగా ఇష్టమంటుంది. అదేవిధంగా జొన్న రొట్టె కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటుంది. అదేవిధంగా దోసెలు కూడా తింటూ ఉంటుంది. ఇలా తింటూ తింటూ పడవలో ప్రయాణం చేయడం అంటే మరి ఎక్కువగా ఇష్టమవుతుంది కస్తూరి శంకర్. ఈ విధంగా తన చిన్నతనంలో నుండి చదువులో ఎక్కువగా మార్కులు తెచ్చుకోవడం అదేవిధంగా తన కెరీర్ కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటుంది. ఈ విధంగా తన జీవితంలో ఒడిదుడుకులు ఎన్నో చవిచూసి ఉంది.
సినిమాలలో నటించడానికి ఎంతో ప్రయత్నాలు చేసింది అనుకోకుండా సీరియల్ లో అవకాశం రావడం వల్ల ఎంతో పేరు ప్రతిష్టలతో పాటు ఎన్నో ఒడిదుడుకులు చెడు చూసిన అని చెప్పుకోవచ్చు ఈ విధంగా తన కెరియర్లో ఎన్నో చూసింది.
కస్తూరి శంకర్ కి ఇష్టమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాము.
కస్తూరి శంకర్‌కు చాపల పులుసు. మటన్ బిర్యానీ చేపల బిరియాని ఇవన్నీ ఇష్టము. జగ్గయ్యపేట పాలు తాగుతూ ఉంటుంది. పాలలో బిస్కెట్ తీసుకోవడం తినడం అంటే మరీ ఎక్కువగా ఇష్టమని అంటుంది. అదేవిధంగా తన జీవితంలో బట్టర్ మెరుపుల బజ్జీలు అద్దుకొని తినాలని కోరికలుగా ఉంది అని అంటుంది.
అదేవిధంగా చిన్నుపాలు తాగటం అంటే మరి కూడా ఇష్టమని అంటుంది. చిన్నతనంలో జున్నుపాలు బావని తాగింది. ఆ పాలలో మంచి శరీరానికి సంబంధించి ఎన్నో ప్రోటీన్లు ఉంటాయి అని చెప్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా తన స్నేహితులను కూడా తాగమని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా సీరియల్ నటించేటప్పుడు తోటి నటీనటులకు కూడా ఈ విధంగా చేయమని చెప్తూ ఉంటుంది.
కస్తూరి శంకర్ తన ఫిట్‌నెస్‌కు గల కారణంతో ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
పశువు శంకర పొద్దున్నే లేస్తుంది. తన కాలకృత్యాలు తీర్చుకుంటుంది. తీర్చుకున్న తర్వాత యోగ మరియు మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. యోగాలో ఉన్న అనేక రకాల ఆసనాలు వేస్తూ ఉంటుంది. ఈ యోగ చేయటం వల్ల శరీరంలో ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. మెడిటేషన్ చేయటం వల్ల శరీరంలో వదిలి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతూ ఉంటుంది. ఈ విధంగా తన జీవితం ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని వీటికి కేటాయిస్తూ ఉంటుంది ఈ విధంగా తన జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడు కూడా తట్టుకోవడానికి ఇదే కారణం అని చెప్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా శుభోదయం కంపల్సరిగా చేస్తూ ఉంటుంది.
కస్తూరి శంకర్ కి పిల్లలంటే చాలా ఎక్కువగా ఇష్టం. చిన్నపిల్లలతో ఎక్కువ సమయం కేటాయిస్తూ వారితో గడపడానికి ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే కస్తూరి శంకర్. చిన్న వయసులో పిల్లలతో ఆడుకున్నది. అదేవిధంగా నాకు ఆటలు ఆడుకోవడం అంటే మరీ ఎక్కువగా ఇష్టం . అమ్మానాన్న ఆడుకోవడం అంటే మరి ఇష్టమని అంటుంది కస్తూరి శంకర్.
అమ్మ నాన్న ఆట అంటే క్యారెక్టర్ వేయటం అని అంటుంది. ఇలాంటి ఛాన్స్ ఎన్ని వచ్చినా తాను చేయడానికి రెడీ అని చెప్తూ ఉంటుంది.
కస్తూరి శంకర్ కి బట్టలు అంటే ఎక్కువగా ఇష్టం మరీ ముఖ్యంగా ఈమెకు మిడ్డీలు వేసుకోవడం అంటే మరి ఎక్కువగా ఇష్టం. అదేవిధంగా జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసుకోవడం అంటే ఇంకా ఎక్కువగా ఇష్టమో అంటుంది కస్తూరి శంకర్. అదేవిధంగా బీచ్ లోకి వెళ్ళేటప్పుడు చిన్న బట్టలు వేసుకోవటం మరి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఇతర దేశాలలో బీచ్ కి వెళ్లేటప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకుంటుంది పాపం.
కస్తూరి శంకర్ చూడటానికి సీరియల్లో అమాయకురాలిగా ఉన్న బయట మాత్రం చాలా స్పీడ్ గా ఉంటుంది. అది ఏ విషయమైనా సరే అందులో స్పీడుగా ప్రవర్తించడం అంటే ఎక్కువగా ఇష్టముంటుంది కస్తూరి శంకర్.
కస్తూరి శంకర్ కి మరొక అలవాటు కూడా ఉంది. అలవాటు ప్రతి ఒక్కరికి తెలుసు. అలవాటు పేరు మంచితనం. తన మంచితనంతో ఎంతోమందికి ఎన్నో దానాలు చేస్తూ ఉంటుంది. ఎవరు ఏది అడిగినా అది అప్పుడే చేస్తూ ఉంటుంది. డబ్బు కానీ ఆహారం గాని ఇలాంటివి సాయం చేయడం అంటే కస్తూరి శంకర్ కి చాలా ఎక్కువగా ఇష్టము. ఈ విధంగా కస్తూరి శంకర్ తన జీవితంలో ఎన్నో పాఠాలు ఎన్నుకున్న పాఠాలు ఎన్న అవకాశాలు ఎన్నోవడివి దుడుకులు చవిచూసిందని చెప్పుకోవచ్చు.
0 Comments