ఈ ఆర్టికల్ లో మనం అదిరే అభి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం యాటికలో తెలుసుకుందాము ఆర్టికల్ మీరు పూర్తిగా చదవటానికి ప్రయత్నం చేయండి
అదిరే అభి గురించి మనకు ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు చాలామందికి ఇతని గురించి తెలుసు ఇతను చేసే కామెడీ అంతా కాదు ఎలాంటి పిచ్చోడైన సరే ఇతని కామెడీ చూసి నవ్వాల్సిందే. పిచ్చి వాళ్ల నుంచి ఎడ్డీ వాళ్ళ వరకు ఇతని కామెడీ చూసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నవ్వుతారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే తెలుగు వారు ఇతని కామెడీలు ఎక్కువగా చూస్తూ ఉంటారు అదే విధంగా ఇతనికి అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు.
అసలు ఇతడు జబర్దస్త్ లోకి గా రావడానికి గల కారణం ఏమిటో మనం తెలుసుకుంటాము
చిన్నప్పటి నుంచి తట్టు సినిమాలో నటించడానికి చాలా ఎక్కువగా ఇష్టం ఉండేది అది ఇష్టం లేని వాళ్ళ నాన్న ఇతని చదువుకోమని చెప్పి మంచి మంచి ఉద్యోగాలు చేయమని చెప్పి ఉండేవాడు అలాంటి మాటలు ఇతనికి నచ్చేవి కాదు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇతడు సినిమాలలో హీరో అవుదామని ఇతనికి ఎంతో కలగా ఉండేది ఆ కలర్ వేరుదని ఏదో ఒక పోస్టులను పెంచుకుందామని ఇతడు జబర్దస్త్ లోకి రావడం జరిగింది. ముఖ్యంగా జబర్దస్త్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ కు కూడా ఎంతోమంది ఫాలోయింగ్ సభిమానులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు జబర్దస్త్ లోకి రాకముందు ఒక షాపులో పనిచేస్తూ ఉండేవాడు ఆ షాప్ లో వచ్చిన జీతంతో తన ఫ్యామిలీని పోషించుకునేవాడు మరియు ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే అదిరే అది వాళ్ళ అమ్మానాన్నలు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు మరీ ముఖ్యంగా వాళ్లు చిన్నప్పటి నుంచి కష్టపడి ఇతనే చదివించడం అయితే జరిగింది మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడిని వాళ్ళ నాన్న అప్పు చేసి మరి చదివించడం అయినది జరిగింది. ఈ విధంగా తన చిన్నప్పుడు జరిగిన విషయాలు తెలుసుకుని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే స్టూడెంట్ ఇతని విభాగం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ విధంగా తన వ్యక్తిగతంలో ఎన్నో మార్పులు రావడానికి గల అదేవిధంగా జబర్దస్త్ లో కూడా ఇతనికి అవకాశాలు రావడానికి జబర్దస్త్ కారణమని చెప్తూ ఉంటారు మరియు విషయం ఏమిటంటే ఇతనికి సినిమా అవకాశాలు రావటానికి గుర్తుకొస్తూ ఒక వరమని చెప్తూ ఉంటాడు
ఇతని పుట్టు గోత్రాల గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము
ఇతడు కర్రీ పాలమని గ్రామంలో 1981 వ సంవత్సరం జన్మించిన జరిగింది అదేవిధంగా ఇతనికి ఇద్దరు అన్నలు ఒక చెల్లెలు ఉన్నది. అందరికంటే ఎక్కువ అదిరే అభి వాళ్ళ నాన్నకు ఎక్కువగా ఇష్టం. మరి ముఖ్యంగా శుభోదయం తన చిన్నప్పుడు చదువులో ముందుండేవాడు అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేవి మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే వాడు అదే విధంగా చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంకు రావడం ఇదే జరిగింది అదేవిధంగా చెప్పుకోదగిన విషయం మరొకటి ఏమిటంటే ఇతడు స్కూల్ సమయం లో ఒక అమ్మాయిని ప్రేమించడమైతే జరిగింది ఆ అమ్మాయితో వివాహం చేసుకుందామని అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఇతడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ఇది చాలామందికి తెలియని విషయం మరి ముఖ్యంగా చెప్పుకోవడానికి విషయం ఏమిటంటే అప్పట్లో ఈ విషయం తిను సంచలనం చెప్పవచ్చు.
అదిరే అభి జబర్దస్త్ రావడానికి చాలా కష్టపడ్డాడు మరీ ముఖ్యంగా ఎవరు కష్టపడనంతగా చాలా కష్టపడ్డాడు అని చెప్పవచ్చు తన స్క్రిప్ట్లను రాసుకుంటూ మరీ ముఖ్యంగా చాలా కష్టపడి తత్వం అదిరే అభికీ ఉంది అందుకే జబర్దస్త్ నువ్వు ఇతడు ముందుకు రావడమైతే జరిగింది.
చిన్నప్పటి నుంచి ఇతడు చాలా కష్టపడి తత్వం కలవాడు మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే ఇతడు బీదవారికి సహాయం చేస్తుంటాడు అదేవిధంగా దానాలు కూడా చేస్తూ ఉంటాడు ఇది చాలామందికి తెలియని విషయం మరొక విషయం ఏమిటంటే ఆపదలో ఆపద్బాంధవుడు అని కూడా చెప్పవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఎవరికి ఇలాంటి పనులు తెలియకుండా
తన గొప్పలు చెప్పుకోకుండా తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటాడు ఈ విధంగా బీదవాళ్లకు సహాయం చేయడంలో చాలామంది ఉంటాడని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఎవరికైనా ఇలాంటి సహాయం అయినా ఆర్థిక సహాయం ఇలాంటి సహాయమైన చేయడానికి ఇతడు వెనక అడుగు వెయ్యడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇతని మనసు చాలా మంచి మనస్తత్వం మరి ముఖ్యంగా ఎవరికైనా ఎలాంటి మాట ఇచ్చినా మాటని నిలబెట్టుకోవడానికి నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తాడు మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే ఇక నేను నటన అదే విధంగా ఆశయం చేసే విధానం అయితే ఎవరినైనా ముఖ్యంగా అందరిని కట్టిపడేస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇతని ఆశయమైతే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ముఖ్యంగా చెప్పుకోలేని విషయం ఏమిటంటే ఇతరునికి సినిమా అవకాశాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వచ్చాయి కొన్ని సినిమాలలో అయితే నటించడం మీద జరిగింది మరి కొన్ని సినిమాలు అయితే ఇప్పటికైతే రావడం ఐతే జరిగింది అందులో కూడా నటిస్తున్నాడు 2025 కన్నా ఇతడు ప్రపంచంలోకెల్లా పెద్ద హీరో అవుతానని ఇతని నమ్మకం ఉంది.
ఇతనికి ఇష్టమైన వాటి గురించి మనం ఆర్టికలో తెలుసుకుందాము
ఇతనికి ఇష్టమైన ఆహారం లొడ్డమూడు అంటే ఆహారం అంటే చాలా ఎక్కువ ఇష్టం ప్రతిరోజు తప్పకుండా జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏమిటంటే బెండకాయ పులుసు వంకాయ కూర మటన్ చికెన్ పెద్దకూర అన్ని కూడా తింటూ ఉంటాడు.
మరి ముఖ్యంగా ఇతనికి ఇతనికి హార్లీ డేవిడ్సన్ చాలా ఎక్కువ ఇష్టం. మరి ఎక్కువ దూరాల ప్రయాణించడం అంటే ఇతనికి ఎక్కువగా ఇష్టం. ఈ మధ్యకాలంలో కన్యాకుమారి వరకు బైకుపై ఒంటరిగా ప్రయాణం చేశాడు ఈ విధంగా ఇక్కడ దూరాలు ప్రయాణం చేయాలని ఇతనికి ఒక ఇష్టం ఉంటుంది.
భవిష్యత్తులో వేరే దేశానికి బైకు మీద పోవడానికి ఇతడు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ కు కూడా పోదామని అది కూడా బైకుపై పోవాలని ఇతడు ఆరాటపడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏమిటంటే ఇతనికి ఎక్కువగా ప్రయాణం చేయడమంటే ఎక్కువగా ఇష్టం.
ఇతని ఫిజికల్ ఫిట్నెస్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము
ఇతని చాతి యొక్క పొడవు 32 ఇంచులు ఉంటుంది ఇతని కళ్ళు నల్లగా కనుగొడ్డు ఎర్రగా ఉంటుంది ఇతని బుక్కు నల్లగా ముఖ్యంగా ఉంటుంది.
ఇతని వెంట్రుకలు నలుపు రంగులో ఉంటాయి.
డ్రెస్సింగ్ స్టైల్ గురించి తెలుసుకుందామా
తొలి ఎక్కువగా జీన్స్ ప్యాంటు టీషర్టు కొనుగోలు చేస్తు ఉంటాడు. ఇతనికి షాపింగ్ చేయటం అంటే చాలా ఎక్కువగా ఇష్టం మరి ముఖ్యంగా షూటింగ్లో టైంలో ఎక్కువ బట్టలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏమిటంటే పండుగలకు పప్పాలకు తప్పకుండా ఇతడు డ్రెస్సులు కొనుగోలు చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇతడు ఎక్కువగా డ్రస్సులు కొనుగోలు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క డ్రెస్ ఖరీదు 80000 నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం అయితే జరుగుతుంది.
అదేవిధంగా తిని ఫిట్నెస్కు గల కారణం ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతడు ఫిట్టింగ్ ఉండటానికి గల కారణం ఏమిటంటే ఇతడు ప్రతిరోజు జూమ్ చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా ఎక్కువ గంటలు చేయటానికి ఆసక్తి చూపించడం అయితే జరుగుతుంది.
అదేవిధంగా ఇతను యోగా వంటి ఆసనాలు వేస్తూ ఉంటాడు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆసనాలు వేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఈ ఆసనాలు పనిచేశాయని ఇతడు చెబుతూ ఉంటాడు మరి ముఖ్యంగా ధాన్యం వంటి వాటిని ఎక్కువ ప్రాక్టీసు చేస్తూ ఉంటాడు. పొద్దున నాలుగు గంటలకు లేచి ప్రతిరోజు 8 గంటల వరకు చేస్తూ ఉంటాడు ఈ విధంగా తన ఆరోగ్యం కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు ఈ విధంగా ప్రతిరోజు చేయడమే జరుగుతుంది. ఈ విధంగా తన ఆరోగ్యం తన చేతిలో ఉందని ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ ఉంటాడు అదేవిధంగా మెడిటేషన్ చేయడం వల్ల మనసు హాయిగా ప్రశాంతంగా గురువుగారు రానివ్వకుండా పీడకలలో రాకుండా ఇవి కాపాడుతాయని ఎదురు చెబుతూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమాలను నటించడం వల్ల ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి దూరం కావడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందని ఇతడు చెబుతూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే ఇతడు ఎన్నో సంవత్సరాల నుండి యోగా మెడిటేషన్ వంటి ప్రాక్టీస్ చేస్తున్నాడు వివిధ తన ఆరోగ్యాన్ని తన మానసిక స్థితిని తన ఉన్నంత స్థితిని ఇవి మారుస్తూ ఉంటాయని ఎదురు చెబుతూ ఉంటాడు అదేవిధంగా ఇతని టైం టేబుల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని కూడా మనం ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకోవచ్చు.
అదేవిధంగా ఇతని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఆర్టికల్ తెలుసుకున్నాం కదా అదే విధంగా తన ఫ్యామిలీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మరి ముఖ్యంగా ఏదో ఒక సినిమాలోకి రావడానికి కూడా ఇతని ఫ్యామిలీ చాలా సపోర్టుగా ఇతనికి సపోర్ట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా తన ఎంత ఎత్తుకు ఎదగడానికి గల కారణం తన ఫ్యామిలీ అదే విధంగా అభిమానులు కారణమని ఇతడు చెబుతూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు సినిమాలలో హీరోయిన్ నటిస్తున్నాడు అది 2025లో రావడం మనలో ఆనందం వ్యక్తం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
0 Comments