జబర్దస్త్ రఘు గురించి ఈ ఆర్టికల్లో మనం పూర్తిగా తెలుసుకుందాము.


జబర్దస్త్ రఘు అందరికీ తెలుసు విషయమే ఇతను అనేక సినిమాలలో సీరియల్స్లలో కూడా నటించడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు వేల సినిమాలలో కూడా నటించడం అయితే జరిగింది ముఖ్యంగా ఇతడు చేసే కామెడీ ప్రజలందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి ముఖ్యంగా కామెడీకి ఎవరైనా తప్పనిసరిగా ఉండవలసిందే. ఇతని కామెడీ చూస్తే ఎవరికైనా తప్పకుండా నవ్వొస్తుంది ఇతని పూర్తి బయోగ్రఫీ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము.


ఇతడు 19 78వ సంవత్సరంలో రాజపురి అనే గ్రామంలో జన్మించడమైతే జరిగింది. ఇతని తల్లిదండ్రులు తల్లి పేరు యశోద తండ్రి పేరు కారు కొరజా ఇతనికి ఇద్దరు వందలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఇతని ఇంట్లో ముద్దుగా మొత్త అని పిలిచేవారు.


ఇతని చదువు విషయానికి సంబంధించి ఇతను ఇంటర్మీడియట్ వరకు తన ఊరిలో చదువుకున్నాడు తర్వాత పై చదువు కోసం వేరే ప్రదేశానికి వెళ్లి చదువుకోన వలసి వచ్చేది. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతను ఎంతో గాను కష్టపడ్డాడు. ముఖ్యంగా చిన్న వయసులో ఇతనికి నటన పైన ఎక్కువ ప్రేమ ఉండేది మరియు స్టేజీల పైన ఇతడు వేషం వేసి నటన చేస్తూ ఉండేవాడు ఇది అందరికీ నచ్చుతూ ఉండేది. అప్పుడు ఇతను అనుకున్నాడు నేను కూడా సినిమా హీరో కావాలని అనుకున్నాడు మొదటి ప్రయత్నంలోనే ఇతడు మంచి అవకాశాన్ని పొందాడు. మొట్టమొదటిసారిగా ఇతన్ని కామెడీ సన్నివేశంలో నటించడమైతే జరిగింది ఆ నటనలో ఇతడు 100కు 100 మార్కులు పొందడం జరిగింది. తర్వాత ఇతనికి సినిమా అవకాశాలు ఒకదాని వెంట ఒకటి రావడం జరిగింది. ఈ విధంగా తన సినిమా అవకాశాలు ఒకటి నుండి వేల సంఖ్యలో ఇతడు సినిమాల్లో నటించడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు పెద్దపెద్ద హీరోలతో నటించడం అయితే జరిగింది. చిరంజీవి ప్రభాస్ బాలకృష్ణ ఇలాంటి వాళ్లతో ఇతడు నటించడం అయితే జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ తో కూడా నటించడం కూడా జరిగింది. సినిమాలలో ప్రతి పాత్రను కూడా ఇతడు తను నిజంగా నటనలో జీవిస్తున్నాడని విధంగా ఇతడు యాక్టింగ్ చేయడమైతే జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతను ఎలాంటి పాత్రలోనూ నైనా సరే ఇమిడిపోయి మనస్తత్వం ఇతనికి గల ఉంటుంది.


ఇతనికి మ్యారేజి అయ్యింది ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక ఆమె పేరు కార్యకర్మే పేరు దివ్య అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఇతని ఇద్దరు కూతుళ్లు ప్రస్తుతానికి చదువుకుంటున్నారు ఒక కూతురు ఏడవ తరగతి మరొక కూతురు పదవ తరగతి చదువుకుంటుంది. ఇతని కూతుళ్లు చదువులో చాలా తెలివిమంతులు. అదేవిధంగా నాన్నకు తగ్గ కూతుర్లు అని పేరు కూడా వీరికి రావడమే జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే వీళ్ళు సినిమాలో లోకి రావడానికి కూడా వీలు నటించడం నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్లు మద్రాసులో ఉన్నారు మద్రాసులో మీరు యాక్టింగ్ స్టూడియోలో వీరు యాక్టింగ్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు పిల్లలు కూడా ఒక సినిమాలలో నటిస్తారని వాళ్ళ నాన్న రఘు అంటున్నాడు.


ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఒక సినిమాలో నటించడం అయితే జరిగింది. మరొక సినిమాలలో వీలు నటించడానికి వారికి శిక్షణ ఇవ్వటానికి రఘు వీరిని మద్రాస్ నగరానికి పంపించడం అయితే జరిగింది. అక్కడ వీలు యాక్టింగ్ నేర్చుకొని మన తెలుగు సినిమాలలో వీలు నటించడం అయితే జరుగుతుందని రఘు చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా రఘు రెండవ సినిమాకు వాళ్ల కుతులను ప్రిపేర్ చేస్తున్నారు.


రఘు కి ఇష్టమైన వాటి గురించి మనం ఈ ఆర్టికల్ తెలుసుకుందాము.

రఘు కి మటన్ మరియు చికెన్ అంటే ఎక్కువగా ఇష్టము. మరి ఎక్కువగా ఇతను విదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా విదేశీ వంటలను తినటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఎక్కువగా జ్యూస్ తాగుతూ ఉంటాడు. అదేవిధంగా మందు తాగి అలవాటు ఇతనికి ఉంది. ముఖ్యంగా మందు తాగడం అంటే మన దేశం మందులు కాక విదేశీ మందులు కూడా ఎదుట తాగుతూ ఉంటాడు.


ఇతని బాడీ ఫిట్నెస్ గురించి మనం తెలుసుకుందాము


ఇతని బాడీ ఫిట్నెస్ గురించి తెలుసుకున్నట్లయితే ఇతడు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఎక్ససైజ్ కూడా ఇతడు ఎక్కువ గంటలు చేస్తూ ఉంటాడు ఇతనికి సిక్స్ ప్యాక్ కావాలని చాలా కోరికగా ఉంది. సిక్స్ ప్యాక్ కోసం ఎంతో కష్టపడుతుంటాడు జబర్దస్త్ రఘు అదేవిధంగా ఇతర సినిమా అవకాశాల కోసం కూడా ఇతడు ఎంతో కష్టపడుతూ ఉంటాడు ఆ సినిమాలలో అవకాశం రావడానికి కూడా అతడు చాలా కసరతులు చేస్తూ ఉంటాడు రోజు గంటల తరబడి ఇతడు యోగా మెడిటేషన్ వంటి ఎక్కువగా చేస్తూ ఉంటాడు.



ఇతనికి బట్టల సోకు చాలా ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా సరే ఇతడు ఒకటి లేదా రెండు జతలు బట్టలు ఎప్పటికీ వెంటపెట్టుకొని పోతూ ఉంటాడు మరి ముఖ్యంగా షూటింగ్స్ సమయంలో కూడా ఇతనికి సపరేటు కేసు అందుబాటులో ఉంచుకుంటాడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇతడు బట్టలు మార్చుకుంటాడు మరి ముఖ్యంగా ఇతనికి జీన్స్ ప్యాంటు టీషర్ట్స్ అంటే ఎక్కువగా ఇష్టం అదే విధంగా ఎక్కువగా ఫ్యాషన్ లాంటివి దుస్తులను ఇతడు వేసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేయడంలో దిట్టా అని చెప్పుకోవచ్చు అమెరికా దుబాయ్ ఇవ్వండి దేశాలు వెళ్లేటప్పుడు ఇతడు ఎక్కువగా బట్టలను కొనుగోలు చేస్తూ ఉంటాడు మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు మంచి మంచి డ్రెస్సులను కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డ్రెస్సులకు కొన్ని వేల రూపాయలు ఇతడు ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రఘు తన ఎక్కువ ఖర్చులు బట్టలు కోసమే ఖర్చు చేయడం అయితే జరుగుతుంది.


రఘు చిన్నప్పటి జ్ఞాపకాలు కనుక చూస్తే అతనికి మూడెకరాల పొలం ఉంది ఆ పొలంలో ఇతడు పత్తి పంట పండిస్తూ ఉంటాడు. అదేవిధంగా కొంత భూమిని కౌలుకు తీసుకుని ఆ పంటను అందులో వేసుకొని సైడ్ బిజినెస్ గా ఇది చేసుకుంటాడు. అదేవిధంగా ఇతడు ఒక బోరు కూడా ఈ మధ్య వేయడం జరిగింది ఆ బోర్లు కూడా నీళ్లు బాగా పడ్డాయి. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మరో రెండు బోర్లు వేస్తానని ఇతడు అంటున్నాడు ఆ బోర్ లో ఎక్కువ నీళ్లు రావాలని దేవునికి ప్రతిరోజు మొక్కుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ వచ్చేసారి పత్తి పంటగాక చెరుకు పంట వేస్తానని అంటున్నాడు చెరుకులో కూడా మంచి దిగుబడులు రావాలని ఇతడు ప్రతిరోజు కూడా దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు రఘు.


అయితే వారి చేను పక్కకు ఒక చెరువు ఉంటుంది ప్రస్తుతానికి ఆ చెరువునుండి ఇతడు మోటార్ల ద్వారా నీటిని సేకరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పత్తి పంటకు అప్పుడప్పుడు పారా పెడుతూ ఉన్నాడు.



అదేవిధంగా ఈసారి పత్తి పంటలో ఉండే కలుపు ను తొలగించడానికి కూలి పని వారిని పెట్టడం జరిగింది మూడు ఎకరాలకు 30 వేల రూపాయలు అయ్యాయని ఒక టీవీ ఛానల్ చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా దంతే పట్టడానికి కూడా 1500 చొప్పున నాలుగు సార్లు పట్టించడం అయితే అయితే ఈసారి తన వ్యవసాయ భూమికి ఎక్కువ ఖర్చు వచ్చిందని చెప్పడమైతే జరిగింది. పోయిన ఈడా అది పత్తి పంటకు చాలా తక్కువ రేటు వచ్చిందని చెప్పవచ్చు ఈసారి రేటు ఎక్కువ రావాలని ఇతడు కోరుకుంటున్నాడు.


అదేవిధంగా వాళ్ళ చేను రోడ్డు పక్కన ఉండటం వల్ల వాళ్ళ చేనుకు రెండు నుంచి మూడు కోట్ల వరకు ధర పలుకుతుంది. అదేవిధంగా వారి చేనుండే రింగ్ రోడ్డు కూడా త్వరలో రాబోతుంది అప్పుడు గనుక ఎకరా ఎనిమిది నుంచి పది కోట్ల వరకు వెళుతుందని ఇతడు అంటున్నాడు. అప్పటివరకు సినిమాలలో నటిస్తానని తర్వాత ఒక ఎకరా భూమి అమ్ముకొని మంచిగా దర్జాగా జీవిస్తానని అంటున్నాడు రఘు. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇతడు సినిమాలలో కన్నా కూడా పత్తి పంట వేసుకొని చేసుకునేది బెటర్ అంటున్నాడు. అప్పుడప్పుడు సినిమా అవకాశాలు వస్తే వాటిని కూడా ఉపయోగించుకొని ఖాళీ ఉన్నా సమయంలో పంటను చూసుకుంటూ ఉంటానని ఇతడు అంటున్నాడు.


కానీ కూలి వారికే ఎక్కువ ఖర్చు అవుతుందని అంటున్నాడు రఘు ఈసారైనా మంచి రేటు వచ్చి రఘును ఆదుకోవాలని మనమందరం కూడా కోరుకుంటాము అదేవిధంగా మనం ప్రతి రైతు కూడా బాగుండాలని కోరుకుందాము మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయము ఏమిటంటే ప్రతి రైతుకి కూడా తప్పకుండా అనేక ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆ ఖర్చులను భరించడానికి ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్ కూడా ఏది సహకరించడం లేదు మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా తన స్వార్థానికే ప్రజలను వాడుకుంటుంది. అని ఏ రైతుకు కూడా ఉపయోగపడే మార్గాలను ఈ ప్రభుత్వాలు చూపటం లేదు అందుకే ప్రభుత్వానికి ఎదురుగా మనం వ్యతిరేక చర్యలు తీసుకోవాల్నా వలసిన అవసరం ఉంది అందుకు దాంట్లో రఘు ముందడుగు వేస్తానని అంటున్నాడు.


రఘు చేసిన మరో మంచి పని ఏమిటంటే ఎవరికైనా ఏదైనా సాయం అందించగలరు మరి ముఖ్యంగా రైతులు అంటే తనపై ఎంతో ఇష్టం రైతులు ఆర్థిక పరిస్థితులు ఏదైనా ఉంటే అతడు తప్పకుండా సహాయం చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే రఘు తనకు తోచిన సహాయం ఏదైనా ఎంతోకొంత చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ప్రతి దాంట్లో కూడా ఇతరులు తప్పకుండా పాలుపంచుకొని మనస్తత్వం కలది . అదేవిధంగా ఈ ఆర్టికల్ లో మనం మరొకకు సంబంధించి అనేక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాము అదేవిధంగా మన ఆర్టికల్లో చాలామందికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వాటిని మీరు తప్పకుండా చూడండి.